newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘జియో’ మరో సంచలనం... ఇక దబిడిదిబిడే!

28-12-201828-12-2018 17:23:19 IST
2018-12-28T11:53:19.786Z28-12-2018 2018-12-28T11:53:18.086Z - - 15-04-2021

‘జియో’ మరో సంచలనం... ఇక దబిడిదిబిడే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశీయ టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించిన జియో... తాజాగా మరో సంచలనానికి నడుం బిగించింది. సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి... స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఫీచర్ ఫోన్‌తో జియో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే! అయితే... స్మార్ట్‌ఫోన్ రేంజ్‌లో దానికి ఆదరణ రాని పక్షంలో, భారీ స్ర్కీన్ కలిగిన ఫోన్లను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయమై అమెరికాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఫ్లెక్స్‌తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం!

అంతేకాదు... ఆ సంస్థతో పాటు కొన్ని భారతీయ కంపెనీలతోనూ పెద్ద స్ర్కీన్‌గల స్మార్ట్‌ఫోన్స్ తయారు చేయాలని జియో నుంచి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న ఫీచర్ ఫోన్ కంటే స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తే... మరింత సబ్‌స్రైబర్స్ పెరిగి, బిజినెస్ బాగా జరుగుతుందనే లెక్కలేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు ఇతర సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలూ బాగానే వర్కౌట్ అవుతున్నా... ఒకరిపై ఆధారపడడం కంటే ఇండిపెండెంట్‌గా దూసుకుపోవడమే మంచిదనుకుని... స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగిడుతుంది.

ఇదిలావుండగా... 4జీ సర్వీస్‌ డౌన్‌లోడ్ స్పీడ్‌లో ‘జియో’ మరోసారి టాప్‌లో నిలిచింది. ట్రాయ్ విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. అక్టోబర్‌తో పోలిస్తే... 4జీ వేగం కొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకనుకు ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో జియోఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు తేలింది. అక్టోబర్‌లో ఇది 22.3గా ఉంది. అయితే... అప్‌లోడ్ స్పీడ్‌లో మాత్రం ఐడియా సెల్యులార్ టాప్‌లో ఉన్నట్లు తేలింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle