newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జియో ఫైబర్ యూజర్లు ఎగిరి గంతేసే ఆఫర్

12-06-202012-06-2020 19:18:14 IST
2020-06-12T13:48:14.292Z12-06-2020 2020-06-12T13:47:05.374Z - - 23-04-2021

జియో ఫైబర్ యూజర్లు ఎగిరి గంతేసే ఆఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెలికాం రంగంలో డేటా యుద్ధానికి నాంది పలికింది రిలయెన్స్ జియో. అప్పటివరకూ ఒక జీబీ డేటా కొనాలంటే భారీగా ఖర్చుచేయాల్సి వచ్చేది. జియో రాకతో జీబీ డేటా కారుచౌక అయింది. అంతేకాదు 100 రూపాయలకే నెలంతా సరిపోయేలా డేటా అందించేది. అంతేకాదు ఫైబర్ నెట్ విషయంలోనూ జియో ప్రత్యర్ధులకు సవాల్ విసిరింది. రిలయన్స్ జియో తాజాగా జియో ఫైబర్ కస్టమర్లకు మరో బంపరాఫర్ తెచ్చింది. 

కేవలం రూ.999తో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. జియో ఫైబర్ గోల్డ్, అంతకుమించి ప్లాన్‌లో ఉన్న జియో ఫైబర్ కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. అమెజాన్ సభ్యత్వం వల్ల జియో ఫైబర్ యూజర్లు అనేక ప్రయోజనాలు అందుకుంటారు. జియో ఫైబర్ యూజర్లు తాజాగా విడుదలైన అమితాబ్ మూవీ 'గులాబో సితాబో' సినిమాను కూడా వీక్షించవచ్చు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలు అనేక భారతీయ భాషల్లో అందుబాటులో వున్న సంగతి తెలిసిందే. హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, గుజరాతీ, తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాలీ భాషల్లో ఉచితంగా, వేగవంతమైన డెలివరీ, టాప్ డీల్స్‌కు ముందే యాక్సెస్, ప్రైమ్ ఆడ్-ఫ్రీ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ రీండింగ్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ జియోఫైబర్ గోల్డ్, అంతకు మించిన ప్లాన్ పైన అందుబాటులో ఉన్నాయి.పాత, కొత్త గోల్డ్ కస్టమర్లకు ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఈ ఆఫర్ పొందేందుకు జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలి. లేదా పాత ప్లాన్ అప్ గ్రేడ్ చేసుకున్నవారు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు. అంతేకాకుండా ఉచిత ప్రైమ్ సభ్యత్వం ఇలా సులభం. 

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కావాలంటే జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకుమించి ప్లాన్ రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుంది. కస్టమర్లు  మైజియో యాప్ లేదా జియో డాట్ కామ్ ద్వారా జియో ఫైబర్ ఖాతాకు లాగిన్ కావాలి. అనంతరం ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ బ్యానర్ పైన క్లిక్ చేసి, అమెజాన్ ప్రైమ్ ఖాతాకు సైన్-ఇన్ కావాలి. 250 Mbps డేటా స్పీడ్ తో ఇంటర్ నెట్ సేవలు లభిస్తాయి.

అంతేకాదు నెలకు 1750 GB డేటా వరకు అపరిమిత ఇంటర్నెట్ అందుతుంది. వీటితో పాటు వాయిస్ కాల్స్ కూడా చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే లక్షలాదిమంది ఈ ప్రయోజనం పొందుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు జియో ఫైబర్ కస్టమర్ అయితే వెంటనే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ యాక్టివేట్ చేసుకోండి. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle