newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జియోఫోన్ వన్ ఇయర్ ఆఫర్ @2020

24-12-201924-12-2019 14:52:15 IST
2019-12-24T09:22:15.549Z24-12-2019 2019-12-24T09:22:12.677Z - - 10-04-2021

జియోఫోన్ వన్ ఇయర్ ఆఫర్ @2020
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో సంస్థ మరో న్యూ ఇయర్ ఆఫర్ అందిస్తోంది. 4జీ నెట్ వర్క్ ని సామాన్యులకు అందించిన రిలయెన్స్ జియో రూ.1500 లకే ఫోన్ అందించింది. తర్వాత నవంబర్ నెలాఖరు వరకూ ఎలాంటి ఫోన్ ఎక్స్ఛేంజ్ లేకుండా రూ.699కే ఫోన్ ఇచ్చింది. తాజాగా ఏడాదిపాటు అన్ లిమిటెడ్ కాల్స్ అందించేలా కొత్త ప్లాన్ అమలులోకి తెచ్చింది. 

జియోఫోన్ వినియోగదారులకు జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది జియోఫోన్‌ను పొందాలనుకునే కొత్త కస్టమర్ల కోసం అని ప్రకటించింది. రూ.2,020 ఆఫర్ తో  వినియోగదారులు కొత్త జియోఫోన్ ను అందుకోవచ్చు. దీని ద్వారా ఏడాదిపాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 500ఎంబీ డేటా కూడా లభిస్తుంది.

ఈ ప్లాన్ ద్వారా చందాదారులు రిలయన్స్ జియో యొక్క అన్ని యాప్ లకు కూడా యాక్సిస్ అందుకోవచ్చు. ఏడాదిపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా జియో ఫోన్ పొందాలనుకుంటే ఇది మంచితరుణం. ఇప్పటికే జియో ఫోన్ కోట్లాదిమందికి చేరువైంది. పాత ప్లాన్లకు స్వస్తి చెప్పిన జియో తాజాగా జియో నుంచి ఇతర ఫోన్లకు కాల్స్ చేసుకునేందుకు వీలుగా మంచి ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. 

రూ.75 ప్లాన్ 28 వ్యాలిడిటీతో లభిస్తుంది. దీని ద్వారా 3 జీబీ డేటాతో పాటు 500 నిముషాల జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్స్ తో పాటు 50 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. జియో నుంచి జియో నెట్ వర్క్ కు అపరిమిత కాల్స్ చేసుకునే వీలుంది. అదే రూ.125 ప్లాన్ లో దీని ద్వారా 14 జీబీ డేటాతో పాటు రోజుకి .5 జీబీ డేటా, 500 నిముషాల జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్స్ తో పాటు 300 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. దీని కాలపరిమితి 28 రోజులు. 

రూ.155 ప్లాన్ ద్వారా దీని ద్వారా 28జీబీ డేటాతో పాటు 500 నిముషాల జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్స్ తో పాటు రోజుకి 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు.

దీని కాలపరిమితి 28 రోజులే. రోజుకి జియో ఫోన్  ద్వారా 1 జీబీ డేటా అందుకోవచ్చు.  రూ.185 ప్లాన్ ప్రత్యేకమయినది. ఈప్లాన్ వినియోగదారులకు అపరిమిత ఆనందాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్ మొత్తం 56 జీబీ డేటా, రోజుకి వంద ఎస్ఎంఎస్ లు, రోజుకి 2 జీబీ డేటా అందుకోవచ్చు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle