జియోనీ M30స్మార్ట్ ఫోన్... బాహుబలి బ్యాటరీ
28-08-202028-08-2020 20:40:23 IST
2020-08-28T15:10:23.628Z28-08-2020 2020-08-28T15:08:34.624Z - - 14-04-2021

స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీల హవా ఇంకా కొనసాగుతూనే వుంది. తాజాగా జియోనీ ఎం30 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే భారీ బాహుబలి బ్యాటరీ దీని సొంతం. అంటే ఈఫోన్ మీదగ్గర వుంటే ఛార్జింగ్ గురించిన బెంగ వుండదన్నమాట.
ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు సెక్యూరిటీ కోసం ఏకంగా ఎన్ క్రిప్షన్ చిప్ ను అందించడం విశేషం.ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ జియోనీ మ్యాక్స్, జియోనీ కే3 ప్రోలను కూడా కంపెనీ లాంచ్ చేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత స్మార్ట్ ఫోన్ విభాగంలో జియోనీ చాలా దూకుడుగా దూసుకెళ్తోంది ఈ మోడల్ చైనాలోనే అందుబాటులో వుంది.
జియోనీ M30 స్పెసిఫికేషన్స్:
* 8 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్
*10000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్
* బ్లాక్ కలర్ ఆప్షన్, వెనకవైపు లెదర్ ఫినిష్
* 6 అంగుళాల హెచ్ డీ+ ఎల్సీడీ స్క్రీన్
* మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్
*8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 25W ఫాస్ట్ ఛార్జింగ్
* రివర్స్ చార్జింగ్ ఫీచర్
* వెనుకవైపు 16 మెగా పిక్సెల్, ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా
* వెనకవైపు కెమెరా కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్
* ఎన్ క్రిప్షన్ చిప్ సెక్యూరిటీ
- 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, యూఎస్ బీ టైప్-సీ పోర్టు
- *ధర రూ.15,000

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా