newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఛార్జింగ్ పాయింట్లలో ఛార్జ్ చేస్తున్నారా?

19-12-201919-12-2019 18:45:50 IST
2019-12-19T13:15:50.463Z19-12-2019 2019-12-19T13:15:47.290Z - - 17-04-2021

ఛార్జింగ్ పాయింట్లలో ఛార్జ్ చేస్తున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల ఛార్జింగ్ ఇట్టే అయిపోతోంది. వివిధ యాప్ లు ఇన్ స్టాల్ చేసుకోవడం, సోషల్ మీడియా, టిక్ టాక్, ఫేస్ బుక్, ట్వీట్లు ఇలా.. క్షణం కూడా తీరిక వుండడం లేదు యువతకు. దీంతో స్మార్ట్ ఫోన్లను బయటి ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్లలో ఛార్జ్ చేస్తున్నారు. ఇలా చేసేముందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని బ్యాంకులు, సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా బ్యాంకింగ్ నిపుణులు ఇలా బయట ఛార్జ్ చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు. ఎందుకంటే మీరు మీ ఫోన్ ఛార్జింగ్ కి పెట్టగానే అది కరప్ట్ కావచ్చు. వైరస్ దానికి వ్యాపించవచ్చు. ముఖ్యంగా మీ ఫోన్ లోని విలువైన సమాచారం హ్యాకర్ల బారిన పడవచ్చు. ఒకసారి మీ ఫోన్ ఛార్జ్ చేస్తే చాలు మీ సమాచారం అంతా వారికి తెలిసిపోతుంది. హ్యాకర్లు ఇలాంటి చిన్న అవకాశాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటారు. 

తాజాగా భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులను ఈ విషయంలో హెచ్చరిస్తోంది. మీ ఫోన్లోని డేటాను హ్యాకర్లు సులువుగా తస్కరించవచ్చు. సాధ్యమయినంత వరకూ వినియోగదారులు తమ ఫోన్లకు పవర్ బ్యాంకులు వాడడం మంచిది. అలాగే వైఫై అందుబాటులో ఉంది కదా అని ఫోన్ ను ఎప్పుడు బడితే అప్పుడు నెట్ కనెక్ట్ చేసుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఛార్జింగ్ పాయింట్ల ద్వారా మీ పాస్ వర్డ్ లు తస్కరించవచ్చు. మాల్ వేర్ మీ సెల్ డేటాను పాడుచేయవచ్చు. 

అలాగే యూఎస్ బి పోర్టులు దొరికాయి కదాని మీ ఫోన్ ని ఛార్జింగ్ చేసుకోవద్దు. కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడండి. మీకు పరిచయం లేని వ్యక్తులు, ప్రాంతాల్లో మీ ఫోన్ ని లాక్ తీసేసి ఛార్జింగ్ పెట్టవద్దు. ఛార్జింగ్ చేసేటప్పుడు మీ ఫోన్ స్విచ్ఛాప్ చేయడం మంచిది. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle