ఛార్జింగ్ ఇబ్బందులకు చెక్.. శాంసంగ్ ఎం31
26-02-202026-02-2020 13:15:21 IST
2020-02-26T07:45:21.751Z26-02-2020 2020-02-26T07:45:15.908Z - - 12-04-2021

స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఛార్జింగ్ ప్లాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అందుకే చాలామంది ఫోన్‌తో పాటు పవర్ బ్యాంక్‌లు తీసుకెళుతున్నారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ‘ఎం’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జింగ్ సమస్యలనుంచి విముక్తి లభిస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది ఎం30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్.. దీనికి కొనసాగింపుగా తాజాగా ఎం31 మోడల్ ని విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ కావాలంటే వారం ఆగాల్సిందే. మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం 31 ఫీచర్లు: * 6.40 అంగుళాల డిస్ప్లే * శాంసంగ్ ఎక్సినాస్ 9611 ప్రాసెసర్ * ఆండ్రాయిడ్10 * 32ఎంపీ సెల్పీకెమెరా * 64+ 8+ 5+ 5ఎంపీ రియర్ క్వాడ్కెమేరా * 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ * 6000 ఎంఏహెచ్ బ్యాటరీ *ప్రారంభ ధర రూ. 14999 * 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ హై ఎండ్ మోడల్ ధర రూ. 15,999 బిగ్ బ్యాటరీ కారణంగా ఛార్జింగ్ ఎక్కువకాలం వచ్చే అవకాశం ఉందంటోంది శాంసంగ్.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా