newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చైనా ఫోన్లపై ఎఫెక్ట్ : శాంసంగ్, నోకియా, మైక్రోమ్యాక్స్, లావా ఫోన్లకు గిరాకీ

20-07-202020-07-2020 08:32:57 IST
2020-07-20T03:02:57.156Z20-07-2020 2020-07-20T03:02:04.948Z - - 15-04-2021

 చైనా ఫోన్లపై ఎఫెక్ట్ : శాంసంగ్, నోకియా, మైక్రోమ్యాక్స్, లావా ఫోన్లకు గిరాకీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్-చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల అనంతరం చైనా వస్తువుల అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఊపందుకున్నాయి. దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీలు మైక్రోమ్యాక్స్, లావా త్వరలోనే  నయా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి. భారత మార్కెట్లో ఇప్పటివరకూ అధిక వాటాను చైనా కంపెనీలే సొంతం చేసుకున్నాయి.   చైనాయేతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు శాంసంగ్‌, నోకియా, లావా, మైక్రోమ్యాక్స్‌ బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడళ్లను రిలీజ్‌ చేశాయి. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. 

 మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ఫినిటీ ఎ12

Micromax Infinity N12 - Price in India, Full Specifications ...

స్పెసిఫికేషన్లు:

* 6.19అంగుళాల డిస్‌ప్లే

* మీడియాటెక్‌ హీలియో పీ22 ప్రాసెసర్‌

* 3జీబీ ర్యామ్‌ 

* 32జీబీ స్టోరేజ్‌

* 16 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

*13+5 మెగా పిక్సల్‌ రియర్‌ కెమెరా

* 4000 ఎంఎహెచ్ బ్యాటరీ 

* ధర రూ.6,699

లావా జెడ్‌ 71

Lava Z71 with dual cameras, Helio A22 SoC launched in India: price ...

స్పెసిఫికేషన్లు:

* 5.7అంగుళాల డిస్‌ప్లే

* క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌

 * 2జీబీ ర్యామ్‌:

* 32జీబీ స్టోరేజ్‌

* 5 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

*13+2 మెగా పిక్సల్‌ రియర్‌ కెమెరా

* 3200 ఎంఎహెచ్ బ్యాటరీ 

* ధర రూ. 6,998

శాంసంగ్‌ గెలాక్సీ ఎం01

Samsung Galaxy M11, M01 up for grabs in India Price, offers and ...

స్పెసిఫికేషన్లు:

* 5.7 అంగుళాల డిస్‌ప్లే

* ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌

* 3జీబీ ర్యామ్‌

* 32జీబీ స్టోరేజ్‌

* 5 మెగా పిక్సల్‌  ఫ్రంట్‌ కెమెరా

* 13+2 మెగా పిక్సల్‌ రియర్‌ కెమెరా:

* 4000 ఎంఎహెచ్ బ్యాటరీ 

* ధర రూ.8,999

నోకియా 2.3 

Nokia 2.3 mobile | Nokia phones | International - English

స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే:6.2 అంగుళాలు

* మీడియాటెక్‌ హీలియో ఏ22 ప్రాసెసర్‌

* 2జీబీ ర్యామ్‌

* 32జీబీ స్టోరేజ్‌

* 5 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

* 3+2 మెగా పిక్సల్‌ రియర్‌ కెమెరా

* 4000 ఎంఎహెచ్ బ్యాటరీ 

*ధర రూ.8,999

జోలో ZX

Xolo ZX (2019) Price in Bahrain, USB Drivers, Wallpapers 2019

స్పెసిఫికేషన్లు: 

* 6.22 అంగుళాల డిస్‌ప్లే

*మీడియాటెక్‌ హీలియో పీ22 ప్రాసెసర్‌

* 4జీబీ ర్యామ్

* 64జీబీ స్టోరేజ్‌

*16 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

*13+5 మెగా పిక్సల్‌ రియర్‌ కెమెరా

* 3260 ఎంఎహెచ్ బ్యాటరీ 

* ధర రూ.10,499

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle