గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల
06-09-202006-09-2020 12:09:25 IST
Updated On 06-09-2020 12:55:54 ISTUpdated On 06-09-20202020-09-06T06:39:25.165Z06-09-2020 2020-09-06T06:35:42.277Z - 2020-09-06T07:25:54.687Z - 06-09-2020

స్మార్ట్ ఫోన్ సేల్స్ ఈమధ్యకాలంలో ఊపందుకున్నాయి. కరోనా వల్ల బిజినెస్ అంతగా సాగలేదు. కానీ పరిస్థితి ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా మారింది. తాజాగా గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5Gలను సెప్టెంబర్ 25న జర్మనీలో లాంచ్ చేస్తున్నామని వొడాఫోన్ వెల్లడించింది. అదే నిజమైతే... త్వరలోనే ప్రపంచ దేశాలకు పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5G లభిస్తాయని భావిస్తున్నారు. రెండింటినీ ఒకే రోజు లాంచ్ చేస్తారని అంటున్నారు. పిక్సెల్ 5జీ... బ్లాక్, గ్రీన్ కలర్లో ఉంటుందని, ఆకర్షణీయమయిన బ్లాక్ రంగులో లభించనుందని తెలిసింది. పిక్సెల్ 4A 5G... బ్లాక్ కలర్లో మాత్రమే ఉంటుందని తెలిసింది. గూగుల్ పిక్సెల్ 5 ఈమధ్యే... AI బెంచ్‌మార్క్‌పై కనిపించింది. ఇది SD765G SoC పవర్‌తో పనిచేస్తుంది. SD765G ఉంది కాబట్టి... 5జీతో వస్తున్న తొలి మొబైల్ అని టెక్ నిపుణులు అంటున్నారు. అనేక ప్రత్యేకాకర్షణలున్నాయి. 8జీబీ ర్యామ్‌తో వస్తున్న మొదటి పిక్సెల్ ఫోన్ ఇదే. స్పెసిఫికేషన్స్ *AI బెంచ్‌మార్క్ * SD765G SoC పవర్ * పిక్సెల్ 5 కూడా 6.67 అంగుళాల 120Hz ఓలెడ్ ప్యానెల్ * శాంసంగ్, BOE * స్క్రీన్ 120Hz రీఫ్రెష్ రేటు * 8GB ర్యామ్‌తో వస్తున్న మొదటి పిక్సెల్ ఫోన్ * మోడ్రన్ పంచ్-హోల్ డిస్ప్లే ఫీచర్ * కొత్త హ్యాండ్ సెట్లో ఎక్కువ ప్రీమియం ఫీచర్లు * IP వాటర్ రేటింగ్, వైర్లెస్ చార్జింగ్ * గూగుల్ పిక్సెల్ 4ఏ... 5.81 అంగుళాల ఓ లెడ్ డిస్ప్లే ఫీచర్ * స్నాప్‌డ్రాగన్ 730 మొబైల్ ప్లాట్‌ఫామ్ * 6GB ర్యామ్, 128GB స్టోరేజ్

వాట్సప్ కు భారత్ వార్నింగ్
16 hours ago

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021
ఇంకా