newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ లో 5జీ ఎందుకు లేదంటే...

17-10-201917-10-2019 17:15:59 IST
2019-10-17T11:45:59.193Z17-10-2019 2019-10-17T11:45:49.234Z - - 11-04-2021

గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ లో 5జీ ఎందుకు లేదంటే...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచం మొత్తం ఇప్పుడు 5జీ ...5 జీ అంటుంటే ఇటీవల విడుదలైన రెండు ఫ్లాగ్ షిప్ మొబైల్స్ లో మాత్రం 5 జీ సౌకర్యం లేదు. దీంతో ఎందుకు 5జీ ఇవ్వలేదబ్బా అని అందరూ ఆలోచిస్తున్నారు.  గూగుల్ పిక్సెల్ నుంచి పిక్సెల్ 4 , వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 7టీ ప్రోలో 5జీ నెట్ వర్క్ కంపాటబిలిటీ లేదు. గూగుల్ ఈవెంట్ లో  5 జీ ఆధారిత పిక్సెల్ 4 మొబైల్ ను తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్టుగానే లీకులు కూడా వచ్చాయి. కానీ తీరా విడుదల తేదీ వచ్చేసరికి 4జీ ఆధారంగా పని చేసే మొబైల్సే వచ్చాయి. 

గూగుల్ పిక్సెల్ 4 సిరీస్ మొబైల్స్ 4 జీ తోనే రావడం గురించి గూగుల్ స్పందించింది. ‘‘5జీ ఆధారిత పిక్సెల్ మొబైల్ ను తీసుకొస్తాం. అయితే దానికి ఇది సరైన సమయం కాదు. డెవలప్మెంట్, నెట్వర్క్ కవరేజీ అంశాల పరంగా చూస్తే 5జీ మొబైల్ కి ఇంకాస్త సమయం ఉంది. యూజర్లకు ఇంకా 5జీ నెట్వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. హార్డ్ వేర్ పరంగానూ ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే 5జీ మొబైల్ తీసుకురావడం సరికాదు’’ అని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బ్రియాన్ రకోస్కీ చెప్పాడు.

5జీ నెట్  వర్క్ తో మొబైల్ ని తీసుకురావడంలో అందరికంటే ముందున్నది వన్ ప్లస్. ఇటీవల బ్రిటన్ 5జీ ఆధారిత వన్ ప్లస్ 7 ప్రోను తీసుకొచ్చింది.  దీంతో వన్ ప్లస్ లో ఇకపై వచ్చేవి 5 జీ ఫోన్లే అని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన వన్ ప్లస్ 7 టీ ప్రోలో 5జీ లేదు. ‘‘ప్రో సిరీస్, టి సిరీస్ లో 5జీ ఆధారిత మొబైల్ తీసుకురావాలని మేం అనుకోవడం లేదు. దాని కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ ను తీసుకొస్తాం’’ అని వన్ ప్లస్ సీఈవో పీట్  లూ తిలిపాడు.  వన్ ప్ల స్ 7 ప్రో, వన్ ప్లస్ 7 టీ ప్రోను 90హెర్జ్ డిస్ ప్లే ప్రధానంగా తీసుకొచ్చాం అని పీట్ చెబుతున్నాడు. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   11 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle