newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్ పిక్సెల్ ఫోన్లో త్వరలో లేటెస్ట్ బీటా వెర్షన్...

13-09-202013-09-2020 16:03:28 IST
2020-09-13T10:33:28.923Z13-09-2020 2020-09-13T10:33:24.377Z - - 19-04-2021

గూగుల్ పిక్సెల్ ఫోన్లో త్వరలో లేటెస్ట్ బీటా వెర్షన్...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 రీచ్ అవుతూ ఉండగా.. భారత్ లోని పిక్సెల్ మొబైల్ యూజర్లకు మాత్రం ఇంకా అంత అదృష్టం రాలేదు.భారత్ లోని పిక్సెల్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇప్పటి దాకా ఆండ్రాయిడ్ 11 ఓటిఏ అప్డేట్స్ ను అందుకోలేదు.. ఈ విషయంపై గూగుల్ సంస్థ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

గూగుల్ కంపెనీ ప్రతినిధులు దీనిపై స్పందిస్తూ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ భారత్ కు చెందిన పిక్సెల్ స్మార్ట్ ఫోన్ యూనిట్స్ కు కంపాటిబుల్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వచ్చే వారం నుండి భారత్ లోని పిక్సెల్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 11 గ్లోబల్ వెర్షన్ భారత్ లోని పిక్సెల్ మొబైల్స్ కు ఎందుకు కంపాటిబుల్ కాదో గూగుల్ ప్రతినిధులు క్లారిటీ ఇవ్వలేదు.

భారత్ లో గూగుల్ పిక్సెల్ 4 సిరీస్ ను అమ్మలేదు. పిక్సెల్ 4ఏ త్వరలో భారత్ లో లాంచ్ చేయనున్నారు. పిక్సెల్ 3 సిరీస్, పిక్సెల్ 3ఏ సిరీస్, పిక్సెల్ 2 సిరీస్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అందుబాటులోకి రానుంది. గ్లోబల్ గా లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ 11 అప్డేట్ భారత్ లోని పిక్సెల్ మొబైల్ ఫోన్లకు కంపాటిబుల్ కాకపోవచ్చని డెవలపర్స్ ఫోరమ్ చెబుతోంది. త్వరలోనే ఈ సమస్యలకు తెరదించాలని నిపుణులు చెబుతూ ఉన్నారు.

ఆండ్రాయిడ్ 11 ఓ పాలిష్డ్ అప్డేట్ అని స్పష్టంగా తెలుస్తోంది. మునుపటి ఓఎస్ లోని సంక్లిష్టతను తొలగించడానికే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ను తీసుకుని వచ్చారు. ఫేస్ బుక్ మెసెంజర్ ఛాట్ బబుల్స్ లాగా గూగుల్ కూడా చాట్ బబుల్స్ ను తీసుకుని వచ్చింది. మ్యూజిక్ కంట్రోల్స్ ఇకపై క్విక్ సెట్టింగ్స్ లో కనిపిస్తాయి. పవర్ బటన్ లో మరింత మార్పులు చేశారు. స్మార్ట్ హోమ్ డివైజెస్, పేమెంట్ కార్డ్స్ వంటివి తీసుకుని వచ్చారు. ప్రైవసీ ఫీచర్లు కూడా ఆండ్రాయిడ్ 11 లో మరింత మెరుగయ్యాయి.

పిక్సెల్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఒప్పో, షియోమీ, రియల్ మీ, వన్ ప్లస్ బ్రాండ్స్ కు చెందిన కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్ వేర్ అప్డేట్ ను పొందుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మొబైల్ ఫోన్స్ కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ రానుంది. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle