newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్‌ ఫొటోస్‌లో ఒక్కో ఫొటో పంపించాలా?

06-12-201906-12-2019 09:46:15 IST
2019-12-06T04:16:15.186Z06-12-2019 2019-12-06T04:16:13.115Z - - 22-04-2021

గూగుల్‌ ఫొటోస్‌లో ఒక్కో ఫొటో పంపించాలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో మీరు చాలా ఫొటోలు సేవ్‌ చేస్తుంటారు... అందులో ఏదైనా ఫొటో ఎవరికైనా పంపాలంటే... దాన్ని క్లిక్‌ చేసి షేర్‌ ఐకాన్‌ ద్వారా వాట్సాప్‌, మెయిల్‌ లాంటి వాటి ద్వారా పంపాలి. వాట్సాప్‌లో అయితే ఫొటో నాణ్యత బాగా తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ఇంత ఝంఝాటం అవసరం లేదు. ఇప్పుడు గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో వాట్సాప్‌లా సెండ్‌ చేసుకునే ఫీచర్‌ వస్తోంది.

అంటే మీకు నచ్చిన ఫొటోకు కున్న షేర్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే దిగువ మీ మెయిల్‌ ఐడీలో ఉన్న మెయిల్‌ ఐడీల ఐకాన్లు కనిపిస్తాయి. అక్కడ క్లిక్‌ చేసి నేరుగా ఆ ఫొటో పంపించేయొచ్చు. అవతలి వ్యక్తి వాటిని గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ షేరింగ్‌ ట్యాబ్‌లో చూడొచ్చు. 

గూగుల్‌ ఫొటోస్‌ అంటే కేవలం ఫొటోలు చూడటానికే అన్నట్లుగా ఉండేది ఒకప్పుడు. మీ మొబైల్‌లోని ఫొటోలను గూగుల్‌తో సింక్‌  చేసుకుంటే వాటిని మీ మెయిల్‌ ఐడీతో కనెక్ట్‌ అయిన గూగుల్ ఫొటోస్‌ యాప్‌లోకి చేరిపోతాయి. అలా మొదలైన గూగుల్‌ ఫొటోస్‌లో ఇప్పుడు చాలా రకాల కొత్త ఆప్షన్లు వచ్చి చేరుతున్నాయి. ఇటీవలే మార్కప్‌ ఫంక్షన్‌, మాన్యువల్‌ ఫేస్‌ ట్యాగింగ్‌  లాంటి యూజర్‌ ఇంటర్ఫేస్‌ మార్పులు చేశారు. ఇలా ట్యాగ్‌ చేసుకొని ఫొటోలన్నీ ఒక ఫోల్డర్‌లో వచ్చి చేరుతాయి. 

ఈ ఫీచర్ల కంటే ముందే గూగుల్‌ ఫొటోస్‌లో కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు వచ్చాయి. లైవ్‌ ఆల్బమ్స్‌, షేర్డ్‌ లైబ్రరీలు, షేర్డ్‌ ఆల్బమ్స్‌ను తీసుకొచ్చారు. ఇవన్నీ ఫొటోలను సులభంగా షేర్‌ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఒక్కో ఫొటో పంపడానికి మాత్రం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇన్‌ యాప్‌ మెసేజింగ్‌ ఫీచర్‌ ద్వారా సులభంగా పంపించుకోవచ్చు. ఇది అచ్చంగా వాట్సాప్‌ సర్వీసులానే ఉంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొందరికి అందుబాటులోకి వచ్చింది. ఒకసారి మీ యాప్‌ను ప్లే స్టోర్‌లో అప్‌డేట్‌ చేసుకొని ట్రై చేయండి. 

Image result for google photos feature for sharing video

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   7 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle