newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ముచ్చట్లు ఇవిగో...

08-12-201908-12-2019 08:31:40 IST
2019-12-08T03:01:40.636Z08-12-2019 2019-12-08T03:01:35.714Z - - 14-04-2021

క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ముచ్చట్లు ఇవిగో...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్ల వరుసలో కొత్త ప్రాసెసర్‌ వచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 865 పేరుతో సంస్థ లాంచ్‌ చేసింది. స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌కు మించిన ఫీచర్లతో 865 ఉంటుందని సంస్థ చెబుతోంది. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరింత ప్రభావవంతంగా వాడారట.

* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 .. 5 జీ సాంకేతికతతో వస్తోంది. 855తో పోలిస్తే సీపీయూ వేగం 25 శాతం ఎక్కువగా ఉంటుంది. 855 తరహాలోనే ప్రైమ్‌ కోర్, 3 పర్‌ఫార్మెన్స్‌ కోర్స్‌ ఉంటాయి.

* గేమింగ్‌ కోసం 865లో మార్పులు చేశారు. డెస్క్‌టాప్‌ ఫార్వర్డ్‌ రెండరింగ్‌, గేమ్‌ కలర్‌ ప్లస్‌, అప్‌డేటబుల్‌ జీపీయూ డ్రైవర్స్‌, గేమ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇంజిన్‌, అడ్రినో హెచ్‌డీఆర్‌ ఫాస్ట్‌ బ్లెండ్‌. 90ఎఫ్‌పీఎస్‌ వరకు 10 బిట్‌ హెచ్‌డీఆర్‌ గేమింగ్‌ ఆడుకోవచ్చు.

* 865లో సరికొత్త ఇమేజ్‌ సిగ్నల్‌ ప్రాసెసర్‌ ఇచ్చారు. ఈ ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్లలో 4కె హెచ్‌డీఆర్‌ వీడియోను రికార్డ చేయొచ్చు. 200 ఎంపీ కెమెరాను కూడా వినియోగించుకోవచ్చు. దీంతో 8కె వీడియోను రికార్డు చేయొచ్చు.

* ఈ ప్రాసెసర్‌ క్వాడ్‌హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌ స్క్రీన్‌ను వాడొచ్చు. 144 హెడ్జ్‌ను ఇది సపోర్టు చేస్తుంది. ఇది గేమింగ్‌లో మరింత అనుభూతినిస్తుంది.

* ఈ ప్రాసెసర్‌లో 5వ తరం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజిన్‌ను వాడుతున్నారు. ఇది నాలుగో తరం ఇంజిన్‌కంటే రెండు రెట్లు వేగంగా పని చేస్తుంది.

* 865 ప్రాసెసర్‌లో సెన్సింగ్‌ హబ్‌ అనే ఆప్షన్‌ తెస్తున్నారు. దీని ఆధారంగా వాయిస్‌ డిటక్షన్‌ మరింత ప్రభావవంతంగా ఉండబోతోంది. వర్చువల్‌ అసిస్టెంట్స్‌కు ఇది ఉపయుక్తం.

* 865 ప్రాసెసర్‌లో క్వాల్‌కోమ్‌ ఎక్స్‌ 55 మోడమ్‌ను వాడుతారు. ఇది 5జీని సపోర్టు చేసే మోడమ్‌. ఇందులో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 7.5  జీబీపీఎస్‌ ఉండబోతోంది.

*  వైఫై 6 సర్టిఫికేషన్‌తో 865 ప్రాసెపర్‌ను తీసుకొస్తున్నారు. బ్లూటూత్‌ 5.1ను సపోర్టు చేస్తుంది. 

Image result for qualcomm snapdragon launches their new flagship processor

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle