newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్వాల్‌కోమ్‌ కొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ వచ్చేస్తోంది

11-10-201911-10-2019 17:07:04 IST
2019-10-11T11:37:04.543Z11-10-2019 2019-10-11T11:37:02.303Z - - 14-04-2021

క్వాల్‌కోమ్‌ కొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ వచ్చేస్తోంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 మరో రెండున్నర నెలల్లో ముగుస్తోంది... అంటే క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ వచ్చే టైమ్‌ అయినట్లే. ఏటా కొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్లతో వచ్చే స్నాప్‌ డ్రాగన్‌ ఆనవాయితీ ప్రకారం 865 ప్రాసెసర్‌ను తీసుకురావాలి. దానినే అన్ని మొబైల్‌ సంస్థలు తమ ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌లో వచ్చే ఏడాది వాడుతాయి. ఈ నేపథ్యంంలో వచ్చే నెలలో స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ విడుదలవతుందని వార్తలు వస్తున్నాయి. 

స్నాప్‌ డ్రాగన్‌ కొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ పేరు గురించి కొన్ని రోజుల క్రితం రకరకాల చర్చలు వినిపించినా.. ఆఖరికి 865 అనే తేలింది. హువావే ఫ్లాగ్‌షిప్‌ కిరిన్‌ ప్రాసెసర్‌కు గట్టి పోటీనిచ్చేలా ఈసారి స్నాప్‌డ్రాగన్‌ తన కొత్త ప్రాసెసర్‌ను సిద్ధం చేస్తోందని తెలిసింది. 

శాంసంగ్‌, ఒప్పొ, షావోమీ నుంచి త్వరలో రాబోయే మొబైళ్లలో ఈ కొత్త ప్రాసెసర్‌ ఉండోబోందని తెలుస్తోంది. అయితే ఈ  ప్రాసెసర్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి లీక్‌లు రాలేదు. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మరిన్ని వివరాలు తెలియొచ్చు.

సాధారణంగా స్నాప్‌డ్రాగన్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్ల ఏడాదికి ఒకటి తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది కొంచెం భిన్నంగా ఆలోచించింది. అందుకే 855 కి కొనసాగింపుగా చిన్నపాటి మార్పులు చేసి 855 ప్లస్‌ను విడుదల చేసింది.

ఇప్పుడు 865 ఒకటే వస్తుందో లేక రెండు వస్తాయో చూడాలి.  865లో 5జీ సదుపాయం ఉండబోతోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతోపాటు 865లో గేమింగ్‌ అనుభూతి కూడా బాగుంటుందని స్నాప్‌డ్రాగన్‌ చెబుతోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle