క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో అదిరిపోయే బంపర్ ఆఫర్
25-08-202025-08-2020 12:04:34 IST
Updated On 28-08-2020 13:28:04 ISTUpdated On 28-08-20202020-08-25T06:34:34.846Z25-08-2020 2020-08-25T06:34:32.602Z - 2020-08-28T07:58:04.387Z - 28-08-2020

ఐపీఎల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం ప్రయత్నించిన టెలికాం దిగ్గజం జియో గుడ్ న్యూస్ చెప్పింది. క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ప్రకటించింది. రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డేటా ప్యాక్స్ అయిన ఈ ప్లాన్లలో రూ. 399 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా లభించనుంది. ఇందులో ఒకటి రూ. 499 ప్లాన్ కాగా, మరొకటి రూ.777 క్వార్టర్లీ ప్లాన్. రూ. 499 క్రికెట్ ప్యాక్‌లో అపరిమితంగా క్రికెట్ కవరేజ్ ఉంటుంది. ఇక మరో ప్లాన్ రూ. 399 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. అలాగే, రోజుకు రూ. 1.5 జీబీ డేటా 56 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇందులో ఎలాంటి వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభించవు. రూ. 777 క్వార్టర్లీ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సభ్యతం ఏడాది పాటు లభిస్తుంది. ఇందులో వాయిస్, డేటా ప్రయోజనాలు కూడా లభిస్తాయి. రోజుకు 1.5 జీబీ డేటా లభించనుండగా, ఈ ప్యాక్‌తో ఓవరాల్‌గా అదనంగా 5GB డేటా లభిస్తుంది. ఈ రెండు ప్యాక్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటోంది. మరి జియోకి ప్రతిస్పందనగా మిగతా టెలికాం ఆపరేటర్లు ఏం ప్రకటిస్తారో చూడాలి.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా