newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

కొత్త సొబగులతో లాన్‌ చైర్‌ వచ్చేసింది... మీరు ట్రే చేస్తారా?

01-12-201901-12-2019 09:37:03 IST
2019-12-01T04:07:03.139Z01-12-2019 2019-12-01T04:06:49.333Z - - 06-12-2019

కొత్త సొబగులతో లాన్‌ చైర్‌ వచ్చేసింది... మీరు ట్రే చేస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్‌ ఎప్పుడూ అదే ఐకాన్లు, అదే మెనూ, ఒకే రకమైన స్టైల్‌ చూసి బోర్‌ కొట్టేసిందా? మీ లాంటి వాళ్ల కోసమే ప్లే స్టోర్‌లో చాలా రకాల లాంచర్లు ఉన్నాయి. ఇవి మీ మొబైల్‌ను పూర్తిగా మార్చకపోయినప్పటికీ మీ మొబైల్‌ స్క్రీన్‌ తీరులో మార్పులు చేస్తాయి. దీంతో మీ మొబైల్ మీకే కొత్తగా కనిపిస్తుంది. అలాంటి లాంచర్లలో లాన్‌ చెయిర్‌ (LawnChair) ఒకటి. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ లాంచర్‌లో వైవిధ్యమైన మార్పులు చేసి కొత్తగా తీసుకొచ్చారు. మీరూ ఓసారి ట్రై చేస్తారా?

లాంచర్లు అంటే చాలావరకు థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఫీచర్లను ఎక్కువగా అందిస్తాయి అనుకుంటుంటారు. దీంతో కొందరు వీటివైపు చూడరు. కానీ కొన్ని లాంచర్లు స్టాక్‌ ఆండ్రాయిడ్‌ స్టైల్‌కు దగ్గరగా ఉంటూ అవసరమైన అదనపు ఫీచర్లు అందిస్తుంటాయి. లాన్‌ చెయిర్‌ కూడా అంతే. ఇందులో కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు.

Image result for new version of lawn chair released

గత కొంతకాలంగా ఫీచర్లను బీటాలో టెస్టు చేసిన లాన్‌ చెయిర్‌ ఇప్పుడు స్టేబుల్‌ వెర్షన్‌లోకి అందించింది. గూగుల్‌ పిక్సల్‌ లాంచర్‌ తరహా ఎక్స్‌పీరియన్స్‌ ఇందులో ఉంటుందని సంస్థ చెబుతోంది. దీనిని వెర్షన్‌2 పేరుతో తీసుకొచ్చారు. 

కొత్త వెర్షన్‌ లాంచర్‌లో ట్యాబ్స్‌, ఫోల్డర్స్‌ కేటగిరైజేషన్‌ చేశారు. కొత్తగా అడాప్టివ్‌ ఐకాన్‌ కస్టమైజేషన్‌ను తీసుకొచ్చారు. సెసమీ, హోం ఫీడర్‌ను లాంచర్‌లో ఇంటిగ్రేట్‌ చేశారు. గ్లాన్స్‌ విడ్జెట్‌లో పిక్సల్‌ లాంచర్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ కొత్తగా తీసుకొచ్చిన క్విక్‌ స్విచ్‌ను లాంచర్‌లో ఇంటిగ్రేట్‌ చేశారు. డార్క్‌ మోడ్‌ ఆప్షన్‌ ఆటోమేటిక్గా సిస్టమ్‌ సెట్టింగ్స్‌కు తగ్గట్టుగా అడ్జస్ట్‌ అవుతుంది.  ఆండ్రాయిడ్‌ 9, ఆండ్రాయిడ్‌ 10లో ఉన్న స్వైప్‌ గెస్చర్స్‌ని సపోర్టు చేస్తుంది.  

మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి :https://play.google.com/store/apps/details?id=ch.deletescape.lawnchair.plah 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle