newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొంపముంచిన సెల్ఫీ.. ఇంజనీరింగ్ యువకుడి బలి

03-06-202003-06-2020 19:33:04 IST
2020-06-03T14:03:04.687Z03-06-2020 2020-06-03T14:02:46.828Z - - 11-04-2021

కొంపముంచిన సెల్ఫీ.. ఇంజనీరింగ్ యువకుడి బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రాణానికి విలువ లేకుండాపోతోంది. చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. సెల్ఫీల మోజులో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని జామి వీధి చెందిన మాజీ సర్పంచ్ జామి అప్పల రాజు కుమారుడు జాన్ ప్రతాప్ సెల్ఫీ తీసుకుంటూ విద్యుత్ షాక్ నకు గురయ్యాడు. 

విశాఖపట్నంలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతాపు కరోనా ప్రభావం తో ఇంటి వద్ద ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం సోంపురం రైల్వే స్టేషన్ వద్దఆగి ఉన్న ట్రైన్ పైకి ఎక్కి సెల్ఫీ కోసం  ప్రయత్నించగా పైన వున్న ఎలక్ట్రికల్ వైర్ లు తగిలాయి. దీంతో సెల్ఫీ తీసుకుంటున్న ప్రతాప్ కు ఎలక్ట్రికల్ పవర్ సెల్ ఫోన్ ద్వారా ప్రవహించడంతో  తీవ్రంగా గాయపడ్డాడు. 

గాయపడిన కుమారుని వైజాగ్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు తండ్రి, బంధువులు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రతాప్ మరణించాడు. సోమవారం ఉదయం స్నేహితులతో కలిసి సోంపురం రైల్వే జంక్షన్ వరకు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి తన కొడుకు బలయిపోయాడని తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. చెట్టంత ఎదిగిన కొడుకు కళ్లెదుటే చనిపోవడంతో ఆకుటుంబంలో విషాదం నెలకొంది. యువకులు సెల్ఫీల మోజులో పడి ఇటువంటి ప్రమాదాలు గురవుతున్నా వారిలో మాత్రం మార్పులు రావడం లేదు. 

 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle