newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాల్‌ ఆఫ్‌ డ్యూటీ... కొత్త సొబగులు అద్దుకుంటోంది!

14-10-201914-10-2019 09:32:56 IST
2019-10-14T04:02:56.892Z14-10-2019 2019-10-14T04:02:36.327Z - - 23-04-2021

కాల్‌ ఆఫ్‌ డ్యూటీ...  కొత్త సొబగులు అద్దుకుంటోంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నాల్లూ పబ్‌జీలో కొత్త కొత్త ఫీచర్లతో కుర్రాళ్లు యుద్ధం చేస్తుంటే... ఇప్పుడు పాత గేమ్‌ పబ్‌జీ, కొత్త గేమ్‌ కాల్‌ ఆఫ్‌ డ్యూటీ (సీవోడీ) యుద్ధం చేస్తున్నాయి. అదేంటి రెండు గేమ్స్‌ కలిపేశారా అనుకుంటున్నారా. ఆ రెండూ ఆటలో కాదు.. బయట ఫీచర్లతో యుద్ధం చేస్తున్నాయి. ఒక రోజు పబ్‌జీ ఫీచర్లు ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు కాల్‌ ఆఫ్‌ డ్యూటీ కొత్త ఫీచర్లు అనౌన్స్‌ చేస్తోంది. ఇప్పుడు సీవోడీ వంతు వచ్చింది. ఆటలో మరింత మజా పెంచేలా సరికొత్త ఫీచర్లను జోడించింది.

కాల్‌ ఆఫ్‌ డ్యూటీ ఇప్పుడు గేమింగ్‌ సెక్షన్‌ లో పెద్ద సంచలనం అనే చెప్పాలి. విడుదలైన తొలి వారంలోనే 35 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌తో అదరగొట్టింది. ఈ ఆటలో రెండు మోడ్స్‌ ఉన్నాయి. ఒకటి పబ్‌జీ స్టైల్‌లో ఉండేది ఒకటైతే.. మరొకటి బాటిల్‌ రాయల్‌. ఇప్పుడు ‘ఫ్రీ ఫర్‌ ఆల్‌’ పేరుతో మరో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కూడా బాటిల్‌ రాయల్‌ కాన్సెప్ట్‌లోనే ఉంటుంది.

ఇందులో అత్యధికంగా 20 మందిని చంపాల్సి ఉంటుంది. దీన్ని గేమ్‌లోని అన్ని మ్యాప్స్‌లో వాడుకోవచ్చు. మొత్తంగా  ఈ గేమ్‌లో 8 మంది ఆడొచ్చు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ నెల 17 వరకు ఈ మోడ్‌ అందుబాటులో ఉంటుంది. 

సీవోడీ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న కంట్రోలర్‌ సపోర్టును ఇప్పుడు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన టెస్టింగ్‌ జరుగుతోంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తోందని సమాచారం. లాగిన్‌ సమయంలో సులభంగా ఉండటానికి ఫేస్‌బుక్‌ లాగిన్‌ ఆప్షన్‌ ఇంప్లిమెంట్‌ చేయనున్నారు. త్వరలో గూగుల్‌ తదితర ఆప్షన్లను కూడా తీసుకొస్తారట.

పబ్‌జీ గేమ్‌కి ఇబ్బందిగా మారిన హ్యాకర్లు / చీటర్ల సమస్య సీవోడీకి కూడా వచ్చింది. అందుకే చీటర్లను ఏరేయడానికి గేమ్‌లో ఆప్షన్‌ తీసుకొస్తోంది. దాని ద్వారా చీటర్లను గేమ్‌కు రిపోర్ట్‌ చేయొచ్చు. గేమ్‌ ఆడేటప్పుడు ఎవరైనా చీటింగ్‌ చేసినా, రూల్స్‌ ని అతిక్రమించినట్లు కనిపిస్తే కుడివైపు టాప్‌లో  ఉన్న ఎరుపు రంగు ఆశ్చర్యార్థకంను క్లిక్‌ చేస్తే మీ రిపోర్ట్‌ సబ్మిట్‌ అవుతుంది. 

Image result for call of duty is coming with new wow features

Image result for call of duty is coming with new wow features vs pubg

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle