newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కస్టమర్లకు టిక్ టాక్ షాక్.. 3లక్షలకు పైగా వీడియోల తొలగింపు

21-08-202021-08-2020 16:49:05 IST
Updated On 21-08-2020 17:31:06 ISTUpdated On 21-08-20202020-08-21T11:19:05.135Z21-08-2020 2020-08-21T11:19:00.986Z - 2020-08-21T12:01:06.417Z - 21-08-2020

కస్టమర్లకు టిక్ టాక్ షాక్.. 3లక్షలకు పైగా వీడియోల తొలగింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ మెడపై కత్తి వేలాడుతున్న వేళ నష్టనివారణ చర్యలకు దిగింది. అమెరికా టిక్ టాక్ ని నిషేధించిందిం. 90 రోజులలోగా తమదేశంలో పూర్తిగా తొలగించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. టిక్ టాక్ తీరుపై మండిపడ్డ భారత్ ఎప్పుడో నిషేధం విధించింది. కంటెంట్ విషయంలో అభ్యంతరాలున్న 3లక్షల 80 వేలకు పైగా వీడియోలను టిక్ టాక్ తొలగించింది.

అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ఈ వీడియోలు వున్నాయని టిక్ టాక్ పేర్కొంది. చైనా పై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. టిక్ టాక్ తో పాటు వందలాది యాప్ లను భారత్ తొలగించి గట్టి దెబ్బకొట్టింది. 1300 అకౌంట్లలో దురుద్దేశ పూరిత కంటెంట్ వుందని టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డాన్స్ తెలిపింది. జీరో టోలరెన్స్ పాలసీకి అనుగుణంగా ఈచర్యలు తీసుకుంది. 

టిక్ టాక్ లో వచ్చే వీడియోలు యువతను తప్పుదారి పట్టించేలా వున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. కంటెంట్ అడ్వైజరీ కౌన్సిల్ నివేదిక ప్రకారం టిక్ టాక్ కంపెనీ చర్యలు చేపట్టింది. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగేలా టిక్ టాక్ వ్యవహరిస్తోందని ట్రంప్ పై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. 

టిక్ టాక్ మళ్లీ ఇండియాలో ఏదో విధంగా పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ చర్యలు చేపట్టిందని భావిస్తున్నారు. ఈతరుణంలో టిక్ టాక్ గురించి మరో సంచలన వార్త మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల పెట్టుబడులతో దూసుకుపోతున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టిక్ టాక్ ను కోనుగోలు చేయనుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది. టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ డాన్స్ తో ప్రారంభ దశ చర్చలు జరుపుతోంది. టిక్ టాక్ కి సంబంధించి ఇండియా వ్యాపారాన్ని మొత్తం రిలయన్స్ కు విక్రయించేందుకు రెడీఅవుతోంది. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle