newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ఒప్పో A9 స్మార్ట్ ఫోన్

18-07-201918-07-2019 16:03:11 IST
2019-07-18T10:33:11.016Z18-07-2019 2019-07-18T10:33:09.226Z - - 21-08-2019

 ఒప్పో A9 స్మార్ట్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒప్పో ఫోన్లు వినియోగదారుల మన్ననలు పొందుతున్నాయి. తాజాగా ఒప్పో కంపెనీ  ఎ9 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని రూ.15,490 ధరకు ఈ నెల 20వ తేదీ నుంచి విక్రయించనున్నారు. అన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయి.

A9 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

ఒప్పో ఎ9 స్మార్ట్‌ఫోన్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 

* 6.53 ఇంచుల డిస్‌ప్లే

* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

*  ఆక్టాకోర్ హీలియో పి70 ప్రాసెసర్

* 4 జీబీ ర్యామ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

*16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

* 128 జీబీ స్టోరేజ్

*ఆండ్రాయిడ్ పై

*మైక్రో యుఎస్ బి ఓటీజీ సపోర్ట్

*గైరో స్కోప్ 

* 4020 ఎంఏహెచ్ బ్యాటరీ 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle