ఒప్పో రెనో ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు
13-08-202013-08-2020 15:17:58 IST
2020-08-13T09:47:58.091Z13-08-2020 2020-08-13T09:47:45.110Z - - 17-04-2021

ఒప్పో రెనో ఫోన్లు కొనాలనుకుంటున్నారా.. మీకిదే సరైన తరుణం. మంచి తగ్గింపుధరలతో వాటిని స్వంతం చేసుకోండి. ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు ఒప్పో తన రెనో 3 ప్రో మొబైల్ ధరలను తగ్గించింది. ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లపైనా ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పై 2,000, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరపై 3వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఒప్పో రెనో 3 ప్రో ను ఇండియాలో విడుదలచేసిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో వీటి ధరలు భారీగా వున్నాయి. 128 జీబీ వేరియంట్ ధర రూ.29,990 కాగా, 256 జీబీ వేరియంట్ ధర రూ 32,990 రూపాయలుగా నిర్ణయించింది. అయితే జీఎస్టీ కారణంగా బేస్ వేరియంట్ ధరను ఏప్రిల్ లో రెండు వేల రూపాయల మేర పెంచింది. దాదాపు మూడు నెలల తరువాత తాజా తగ్గింపుతో ఒప్పో రెనో 3 ప్రో ఫోన్లు తక్కువ ధరకు లభిస్తాయి. ఒప్పో రెనో 3 ప్రో స్పెసిఫికేషన్లు * 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే * ఆండ్రాయిడ్ 10 *ఫుల్ హెచ్ డి 1,080x2,400 అమెలెడ్ డిస్ ప్లే * 64+13+8+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా * 44+2 ఎంపీ సెల్ఫీ కెమెరా * 4025 ఎంఏహెచ్ బ్యాటరీ * 128 జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ,27,990 * 256 జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 29,990 *మీడియా టెక్ హీలియో పి95 ఎస్వోసీ *8జీబీ ర్యామ్ *4 జీ వోల్ట్ వైఫై * బ్లూటూత్, జీపీఎస్/ఎ జీపీఎస్ * యుఎస్బీ సి పోర్ట్.. 30 డబ్ల్యూ ఛార్జింగ్, ఫ్లాష్ ఛార్జింగ్ ఆప్షన్ *175 గ్రాముల బరువు

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా