newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 .. పర్ఫెక్ట్ స్క్రీన్ ఫోన్

15-06-202015-06-2020 18:45:06 IST
2020-06-15T13:15:06.587Z15-06-2020 2020-06-15T13:13:35.696Z - - 13-07-2020

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 .. పర్ఫెక్ట్ స్క్రీన్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒప్పో బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మంచి గిరాకీ వుంది. తాజాగా ఒప్పో కంపెనీ  పర్ఫెక్ట్ స్క్రీన్ కలిగిన ఫ్లాగ్ షిఫ్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది యూత్ ని బాగా ఆకర్షిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈనెల17వ తేదీన ఈ ఫోన్ విడుదల కానుంది. సిరామిక్ మరియు గ్లాస్ డిజైన్ కలిగిన ఈ ఫోన్లో అనేక ప్రత్యేకతలున్నాయి. 

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 స్పెసిఫికేషన్స్:

* ఒప్పో ఫైండ్ ఎక్స్ 2  ఫ్లాగ్ షిఫ్ ఫోన్

*బ్లాక్ కలర్ అండ్ వెగాన్ లెదర్ బ్యాక్, ఆరంజ్ కలర్, ఓషన్ కలర్ మరియు తెలుపు రంగు 

*ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే.. పంచ్ హోల్ 

*2.9 ఎంఎం చిన్ అండ్ బాటమ్ 2.2ఎంఎం బెజెల్ టాప్

*67.8 డిగ్రీస్ కర్వ్ డ్ 

*ఫింగర్ ప్రింట్ సెన్సార్

*వాటర్ అండ్ డస్ట్ ప్రూప్

*ఓఎల్ఇడీ డిస్ ప్లే మరియు హెచ్ డీఆర్ 10+120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్

*గోరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్

* 5 జీ టెక్నాలజీ.. ఆండ్రాయిడ్ 10

*48 ఎంపీ క్వాడ్ కెమేరాలు, 12 ఎంపీ 12 డిగ్రీస్ అల్ట్రా వైడ్ సెన్సార్

* డాల్భీ సౌండ్ డ్యూయల్ 4 జీ వోల్ట్ వైఫై 

*4200 ఎంఎహెచ్ బ్యాటరీ

*ఫాస్ట్ ఛార్జింగ్ 65 వాట్స్ .. 35 నిముషాల్లో ఫుల్ ఛార్జింగ్

* 12 జీబీ+256 జీబీ ధర రూ. 83,320  యూరోప్ లో 

* 8 జీబీ+128 జీబీ ధర 58,575 

*చైనాలో 12 జీబీ+256జీబీ ధర రూ.63,910

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle