newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్

28-04-201928-04-2019 11:48:57 IST
2019-04-28T06:18:57.615Z28-04-2019 2019-04-28T06:18:45.222Z - - 15-04-2021

ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమా బాక్సాఫీస్‌ని అదరగొడుతోంది అవెంజర్స్  ఎండ్ గేమ్ మూవీ. ఈక్రేజ్‌ని క్యాష్ చేసుకుంటోంది  ఒప్పో కంపెనీ. అవెంజర్స్ అభిమానుల కోసం ఒప్పో కంపెనీ ప్రత్యేకంగా ఓ ఫోన్ తీసుకువచ్చింది. ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్ ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్ మే 1న అమెజాన్ ఇండియాలో నిర్వహించనున్నారు. ప్రీ ఆర్డర్స్ అమెజాన్‌లో ప్రారంభం అయ్యాయి.  ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ కొన్నవారికి అవెంజర్స్ కలెక్టర్స్ బ్యాడ్జ్‌ కూడా అందిస్తోంది.

ఒప్పో ఎఫ్11 ప్రో స్పెసిఫికేషన్స్:

6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే

స్క్రీన్ రేషియో 90.90 శాతం. 19.5:9 యాస్పెక్ట్ రేషియో. 

ఒప్పో ఎఫ్11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్

హీలియో పీ70 ప్రాసెసర్ ఉంది. బ్యాటరీ 4000 ఎంఏహెచ్

ఒప్పో ఎఫ్11 ప్రో రియర్ కెమెరా 48+5 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్

 ఒప్పో ఎఫ్11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో VOOC 3.0 ఛార్జింగ్ సపోర్ట్, కలర్ ఓఎస్ 6.0

ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ని మీరు కూడా స్వంతం చేసుకోండి.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle