newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐఫోన్ 2020 లో భలే మార్పులు చేస్తున్నారు... ఇవి కొన్నే

01-10-201901-10-2019 11:13:56 IST
2019-10-01T05:43:56.219Z01-10-2019 2019-10-01T05:43:04.820Z - - 10-04-2021

ఐఫోన్ 2020 లో భలే మార్పులు చేస్తున్నారు... ఇవి కొన్నే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఫోన్ 11 సిరీస్ మొబైల్స్ వచ్చేశాయి... ప్రపంచవ్యాప్తంగా (చైనా మినహా) ఈ మొబైల్స్ ఆపిల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ పడి చస్తున్నారు. మన దేశంలో అయితే ఐఫోన్ 11 అంటేనే మక్కువ చూపిస్తున్నారని సమాచారం. ఇంకేముంది ఆపిల్ వచ్చే ఏడాది రాబోతున్న మొబైల్స్ కోసం అప్పుడే పని మొదలు పెట్టేసింది. ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 2020 పేరుతో మొబైల్స్ కోసం ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ఈ మొబైల్స్ కోసం అప్పుడే ఇంటర్నెట్ లో కొన్ని ఆప్షన్లు బయటికొచ్చాయి. వీటిలో ఎన్ని మొబైల్ లో ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి.

ఆపిల్ మొబైల్స్ లో గత రెండు సంవత్సరాలు పెద్దగా మార్పులు చేయడం లేదు. కెమెరా సెటప్ లో మార్పులు చేస్తున్నారంతే. ఐఫోన్ 11 సిరీస్ లో కూడా బ్యాక్ సైడ్ కెమెరాలు మార్చారంతే. బ్యాటరీ సామర్థ్యం కూడా కాస్త పెంచారు. కానీ వచ్చే ఏడాది వచ్చే మొబైల్స్ లో భారీ మార్పులే ఉండబోతున్నాయని తెలుస్తోంది.  ఐఫోన్ 4 సిరీస్ మొబైల్స్ గుర్తున్నాయా... చుట్టూరా స్టెయిన్ లెస్ స్టీల్ స్ట్రిప్ ఉంటుంది. అసలు ఆ మొబైల్ లో హైలైటే అది. దాని వల్ల మొబైల్ కి గ్రిప్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చిన మొబైల్స్ లో స్టైల్ ని వాడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్టెయిన్ లెస్ స్ట్రిప్ ని తీసుకొస్తున్నారని తెలుస్తోంది. 

ఐఫోన్ లో ప్రస్తుతం నాచ్ డిస్ ప్లే ఉంది. అసలు ఈ స్టైల్ ను తీసుకొచ్చింది ఆపిలే. కానీ నాచ్ ని వాడుకున్న మిగిలిన కంపెనీలు సైజ్ ని తగ్గిస్తూ వచ్చాయి. కానీ ఆపిల్ మాత్రం తగ్గించలేదు. ఇప్పుడు 2020లో వచ్చే మొబైల్స్ లో నాచ్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇన్ డిస్ ప్లే కెమెరా ఫీచర్ ద్వారా నాచ్ ను రీప్లేస్ చేస్తున్నారు.  ఇన్నాళ్లుగా ఐఫోన్లలో లేని నోటిఫికేషన్ ఎల్ఈడీ లైట్ ను తీసుకొస్తున్నారు. మొబైల్స్ వెనుక ఉండే ఆపిల్ లోగోనే ఎల్ఈడీ లైట్ గా వినియోగించనున్నారు.  అంటే ఇకపై ఐఫోన్ లోగో నోటిఫికేషన్ వస్తే లోగో మెరవబోతోంది. ఇప్పటికే మ్యాక్ బుక్స్ ఈ తరహా ఫీచర్ ఉన్న విషయం తెలిసిందే.  ఈ మొబైల్స్ లో 5జీ నెట్వర్క్ సౌకర్యం ఉంది. 

Image result for iphone 2020 will get drastic changes

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle