newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐఫోన్‌ SE 2 ఇలా ఉంటుందంటున్నారు... చూడాలి

22-10-201922-10-2019 18:00:58 IST
Updated On 22-10-2019 18:03:37 ISTUpdated On 22-10-20192019-10-22T12:30:58.793Z22-10-2019 2019-10-22T12:26:56.403Z - 2019-10-22T12:33:37.847Z - 22-10-2019

ఐఫోన్‌ SE 2 ఇలా ఉంటుందంటున్నారు... చూడాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆపిల్‌ నుంచి లాంచ్‌ అయ్యే మొబైల్స్‌ గురించి వచ్చే హైప్‌ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఐఫోన్‌ 11 ఇటీవల వచ్చింది.. త్వరలో ఐఫోన్‌ 12 రాబోతోంది. ఈ సిరీస్‌ గురించి తెలియనిది కాదు. అయితే మరో సిరీస్‌ తొలి మొబైల్‌తోనే ఆగిపోయింది. అదే ఐఫోన్‌ SE. దీనికి సక్సెసర్‌గా ఐఫోన్‌ SE2 ని తీసుకొస్తారని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. తాజాగా మరోసారి ఆ పేరు వినిపిస్తోంది. ఈసారి దాని స్పెసిఫికేషన్లు కూడా బయటికొచ్చాయి. గతేడాదే ఈ మొబైల్‌ వస్తుందని వార్తలొచ్చాయి. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజా వార్తల ప్రకారం అయితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉందని సమాచారం. 

ఐఫోన్‌ SE మూడేళ్ల క్రితం విడుదలైంది. తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్లతో ఈ మొబైల్‌ రూపొందింది. చిన్న సైజ్‌ స్క్రీన్‌తో ఈ మొబైల్‌ మంచి ఆదరణ పొందింది.  ఇప్పుడు కొత్త మొబైల్‌ కూడా అదే స్థాయిలో ఉండబోతోందని సమాచారం.  ఐఫోన్‌ ఎస్‌ఈ2 ... ఐఫోన్‌ 8 తరహాలో ఉంటుందని సమాచారం. అంటే నాచ్‌తో 19:9  రేషియోలో ఉంటుంది. ఇందులో కర్వ్‌డ్‌ ఎడ్జస్‌ ఉంటాయి. వెనుకవైపు ఒక కెమెరానే ఉంటుంది. స్టీరియో స్పీకర్లు ఇస్తున్నారు. లైట్నింగ్‌ పోర్ట్‌ ద్వారా ఛార్జింగ్‌ ఇస్తున్నారు.  ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఐపీఎస్‌ టెక్నాలజీ డిస్‌ప్లే ఉంటుంది. 

ఇందులో త్రీడీ టచ్‌ ఉండదు. ఆపిల్‌ సరికొత్త చిప్‌ ఏ13 బయానిక్‌ చిప్‌ ఉంటుంది. ఇది ఐఫోన్‌ 11 స్పీడ్‌లో పని చేస్తుంది. 7 నానో మీటర్‌ ప్రాసెసర్‌తో 2.65 గిగా హెడ్జ్‌ క్లాక్‌ స్పీడ్‌ ఉంటుంది. 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ /128 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు ఉంటాయి. ఈ మొబైల్‌ లో ఫేస్‌ ఐడీ బదులు టచ్‌ ఐడీ ఉంటుందని సమాచారం.  తాజా వార్తల బట్టి చూస్తే మన దేశంలో ఈ మొబైల్‌ను రూ. 28,000 ధరతో మొదలవుతుందని తెలుస్తోంది. ఈ మొబైల్‌ సిల్వర్‌, స్పేస్‌ గ్రే, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle