newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎల్‌జీ వీ-40 ఐదు కెమేరాల ఫోన్

09-10-201809-10-2018 05:30:00 IST
Updated On 09-10-2018 12:29:59 ISTUpdated On 09-10-20182018-10-09T00:00:00.000Z09-10-2018 2018-10-09T00:00:00.000Z - 2018-10-09T06:59:59.611Z - 09-10-2018

ఎల్‌జీ వీ-40 ఐదు కెమేరాల ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సెల్‌ఫోన్లు ఇప్పుడు జీవితంలో భాగమై పోయాయి. రోటీ, కపడా, మకాన్, సెల్ ఫోన్.. ఇదీ ఇప్సుడు ట్రెండ్. ఒకప్పుడు సెల్‌ఫోన్‌కు కెమెరా ఉండడం విశేషం. ఆ తర్వాత సెల్ఫీ కెమెరా, కొన్నాళ్లకు డ్యూయెల్ కెమెరా, ఇంకొన్నాళ్లకు డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలొచ్చాయి. ఇప్పుడు కెమెరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ విషయంలో నోకియా ముందుంది. నోకియా ఐదు కెమేరాలతో త్వరలో మార్కెట్లోకి రానుంది. తాజాగా ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఎల్‌జీ వీ40 థింక్యూ ఫోన్ వచ్చేసింది. ఎల్‌జీ వీ40 థింక్యూ ఐదు కెమెరాలతో లాంఛైంది. ఈ మోడల్ ఫోన్‌లో వెనుక వైపు రెండు, ముందువైపు మూడు కెమెరాలు ఉంటాయి. యూజర్లకు ఫోటోగ్రఫీలో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే ఎల్‌జీ వీ-40 ఉద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే కెమెరాలు మంచి యాంగిల్స్, ఎఫెక్ట్స్‌ని సూచిస్తాయి.ఎల్‌జీ వీ40 థింక్యూ ధర  మన కరెన్సీలో 67 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే  6.4 అంగుళాల క్యూహెచ్‌డీ+, 1440x3120 పిక్సెల్స్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో.అంతేకాకుండా సరికొత్త డిజైన్ తో ఈ ఫోన్ రానుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ఎస్ఓసీ తో వస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. డీఏసీ టెక్నాలజీతో పాటు గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ ఫోన్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుందని ఎల్‌జీ చెబుతోంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle