newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ ఫోన్లు .. చూస్తే ఫ్లాటవ్వాల్సిందే!

15-04-202015-04-2020 18:32:06 IST
Updated On 15-04-2020 20:51:54 ISTUpdated On 15-04-20202020-04-15T13:02:06.265Z15-04-2020 2020-04-15T13:00:01.951Z - 2020-04-15T15:21:54.905Z - 15-04-2020

ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ ఫోన్లు .. చూస్తే ఫ్లాటవ్వాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ వున్నా స్మార్ట్ ఫోన్లు వాడేవారి సంఖ్య, వాటిని కొనేవారి సంఖ్య తగ్గడంలేదు. కొత్త డిజైన్లు ఆన్ లైన్లోకి వస్తూనే వున్నాయి. సరికొత్త డిజైన్లను తీసుకురావడమే లక్ష్యంగా ఎల్జీ వెల్వెట్ అనే కొత్త స్మార్ట్ ఫోన్ లైనప్ ను విడుదలచేసింది. దీనికి అనేక ప్రత్యేకతలను జోడించింది. రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్ తో కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తామని ఇంతకుముందే ప్రకటించింది. ఇప్పుడు దాన్ని ఎల్జీ వెల్వెట్ అని పేరు పెట్టామని పేర్కొంది.

ఈ మోడల్ ఫోన్లకు వెనుకవైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లను ఎల్జీ తన అధికారిక బ్లాగ్ ద్వారా ప్రకటించింది. చూడటానికి స్టైలిష్ గా, కొత్తగా ఉండే విధంగా వీటిని డిజైన్ చేసినట్లు ఎల్జీ తెలిపింది. ఇందులో వెనకవైపు ఉన్న మూడు కెమెరాల్లో ప్రధాన కెమెరా కాస్త ముందుకు రాగా, మిగతా రెండు కెమెరాలు గ్లాస్ లో ఇమిడిపోతాయి. 

ఎల్జీ వెల్వెట్ స్పెసిఫికేషన్లు

*3 డీ ఎఆర్సీ డిజైన్ 

*క్వాల్ కాం స్నాప్ డ్రాగెన్ 

*765 జీ ఎస్వోసీ

*రెయిన్ బో స్టయిల్

*డ్యూయల్ స్క్రీన్, 5 జీ టెక్నాలజీ 

* రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్

*రెడ్, బ్లూ, పర్పుల్, బ్లాక్, వైట్ రంగులు

* పంచ్ హోల్ కెమెరా

*తక్కువ బెజెల్స్ 

*స్క్రీన్ కర్వ్ డ్ ఎడ్జ్

* ఫింగర్ ప్రింట్ సెన్సార్ 

* ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఈ ఫోన్ డిజైన్ కి సంబంధించిన కొన్ని లీక్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయనే విషయాన్ని ఎల్జీ వెల్లడించలేదు. త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చి సంచలనం రేపుతాయంటున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ 5 జీ టెక్నాలజీతో అలరించడం ఖాయంగా చెబుతున్నారు. ఈ ఫోన్ మే 15 వతేదీన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాడ్జెట్ వెబ్ సైట్లు చెబుతున్నాయి. అయితే ధర ఎంత వుంటుందనేది ఇంకా తేలలేదు. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle