newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎయిర్ టెల్‌కు పోటీగా జియో కొత్త ఆఫర్

07-06-202007-06-2020 12:20:39 IST
Updated On 07-06-2020 17:31:37 ISTUpdated On 07-06-20202020-06-07T06:50:39.363Z07-06-2020 2020-06-07T06:50:34.056Z - 2020-06-07T12:01:37.912Z - 07-06-2020

ఎయిర్ టెల్‌కు పోటీగా జియో కొత్త ఆఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెలికాం రంగంలో ఒక కంపెనీ ఆఫర్ ప్రవేశపెడితే దాని పోటీగా, సమాంతరంగా ఆఫర్ అందుబాటులోకి తెస్తుంటాయి ఆయా కంపెనీలు. తాజాగా జియో ఇతర టెలికాం ఆపరేటర్లకు గట్టిపోటీ ఇస్తోంది. 

వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో ఆఫర్ తెచ్చింది. తన ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ చందాను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. రూ 401 నెలవారీ రీఛార్జ్ ప్లాన్, రూ.2599 ఏడాది ప్లాన్, రూ.612, 1208 డేటా వోచర్లు.. వీటిలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకుంటేనే ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది.

ఈ ఆఫర్ కు వినియెగదారుల నుంచి అనూహ్యమయిన స్పందన లభించింది. దీంతో జియో తన ట్విట్టర్ ఖాతాలో వివరాలు అందించింది. ప్రస్తుతం ఎయిర్ టెల్ రూ.401 ప్లాన్ తో హాట్ స్టార్, డిస్నీ వీఐపీ సబ్ స్క్రిప్సన్ అందిస్తోంది. మామూలుగా డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రీప్సన్ కావాలంటే రూ.399 చెల్లించాలి. కానీ కేవలం రూ.401 చెల్లించడం ద్వారా ఏడాదిపాటు ఆఫర్ అందుకోవచ్చు. 

రూ 401 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 90 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ 28 రోజుల పాటు జియో అందిస్తోంది. దీనికి తోడు  డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ చందా ఉచితం.

రూ.2599 రీఛార్జ్ వోచర్ ద్వారా 740 జీబీ డేటాచ అన్ లిమిటెడ్ కాల్స్, 365 రోజుల కాలపరిమితితో అందుకోవచ్చు. దీంతోపాటు  డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ చందా ఉచితం

రూ. 1208 రీఛార్జ్ వోచర్ ద్వారా 240 జీబీ డేటాతో పాటు 240 రోజుల వాలిడిటీ, అంటే కేవలం 151 రూపాయలతో 8 నెలల పాటు డేటా సేవలు అందుకోవచ్చు. దీనికి తోడు  డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్సన్ ఫ్రీ.

రూ.612 రీఛార్జ్ వోచర్ ద్వారా 72 జీబీ ఉచితంగా అందుకోవచ్చు. బేస్ ప్లాన్ ద్వారా ఇది అందుబాటులోకి వస్తుంది. అంటే 12 నెలల పాటు 51 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ ప్లాన్ ప్రయోజనాలు పొందవచ్చు. దీనికి తోడు  డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్సన్ ఫ్రీ.

 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle