ఉమెన్స్ డే స్పెషల్... గూగుల్ డూడుల్
08-03-201908-03-2019 13:47:23 IST
Updated On 08-03-2019 13:47:21 ISTUpdated On 08-03-20192019-03-08T08:17:23.554Z08-03-2019 2019-03-08T08:16:38.528Z - 2019-03-08T08:17:21.814Z - 08-03-2019

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రతిరోజూ డూడుల్ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు గూగుల్ ప్రత్యేక శుభాకాంక్షలు అందచేసింది. అంతేకాదు మహిళల కోసం ఓ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి వారికి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ డూడుల్ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో మహిళలను ఏవిధంగా సంబోధిస్తారో తెలుపుతూ ప్రత్యేకించి డూడుల్‌ను రూపొందించింది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతంతో కలిపి మొత్తం 11 భాషల్లో మహిళలను ఎలా పిలుస్తారో డూడుల్‌లో ఇచ్చింది. ఈ డూడుల్‌లో వివిధ రంగాల్లోని 14 మంది ప్రముఖ మహిళల కొటేషన్స్ కనిపిస్తాయి. వీరిలో క్రీడాకారులు, రచయితలు, శాస్త్రవేత్తలున్నారు. ప్రముఖ నవలా రచయితలు, సెలబ్రిటీల కొటేషన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. రిపబ్లిక్ డేతోపాటు ప్రముఖ బాలీవుడ్ నటీమణి మధుబాల పుట్టిన రోజున కూడా గూగుల్ డూడుల్ రూపంలో సెలబ్రేట్ చేసింది. ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్త ఓల్గా లేడీజెహెంసాకయాకి కూడా గూగుల్ డూడుల్ తయారుచేసి ఘనమయిన నివాళి అర్పించింది. వీటన్నిటికంటే ఉమెన్స్ డే డూడుల్ సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు మహిళలు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా