newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉబెర్ ఈట్స్‌కి బైబై .. జొమాటో‌లో విలీనం

21-01-202021-01-2020 15:06:32 IST
2020-01-21T09:36:32.926Z21-01-2020 2020-01-21T09:36:30.151Z - - 15-04-2021

ఉబెర్ ఈట్స్‌కి బైబై .. జొమాటో‌లో విలీనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆన్ లైన్లో ఉబెర్ ఈట్స్, జొమాటో ఫ్యామస్. ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా ఇవి రెండే గుర్తుకువస్తాయి. ఇకనుంచి ఆందులో ఒకటి కనిపించదు. భారతదేశంలో ఉబెర్ ఈట్స్ తన ప్రత్యేతకను చాటుకుంది. తాజాగా జరిగిన వ్యాపార లావాదేవీల్లో ఉబెర్ ఈట్స్ ని జొమాటో కొనేసింది. జొమాటో భారతీయ కంపెనీ.. అమెరికాకి చెందిన ఉబెర్ ఈట్స్ ని 2500 కోట్ల వ్యాపార ఒప్పందంతో ఒక్కటయ్యాయి. దీంతో భారత్ లో ఉబెర్ ఈట్స్ ఇక కనిపించదు. ఆపేరు మీద కార్యకలాపాలన్నీజొమాటో పేరు మీద సాగుతాయి. ఉబెర్ ఈట్స్ కు 9.9శాతం వాటా ఇచ్చారు.

భారత్ లో పనిచేస్తున్న 100 మంది ఎగ్జిక్యూటివ్ లకు వీఆర్ఎస్ గానీ, వేరే విభాగానికి బదలాయించడం గానీ చేస్తామని జొమాటో పేర్కొంది. జొమాటో దేశవ్యాప్తంగా 500 నగరాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. 2017లో వ్యాపారంలోకి వచ్చిన జొమాటో.. మూడేళ్ళ వ్యవధిలోనే తన వ్యాపారాన్ని విస్తరించుకుంది. ఉబెర్ ఈట్స్ ను చేజిక్కుంచుకోవడం ద్వారా మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.

ఉబెర్ ఈట్స్ మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో విస్తరించింది. తాజా ఒప్పందం కారణంగా జొమాటో పరిధి కూడా పెరగనుంది. ఇవాళ్టి నుంచి ఉబెర్ ఈట్స్ కస్టమర్లను జొమాటోకి బదిలీ చేశారు. ఉబెర్ ఈట్స్, జొమాటో సంయుక్త వ్యాపారం ప్రారంభమయింది. ఇక ఉబెర్ ఈట్స్ పదానికి బదులు జొమాటో కనిపించనుంది. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle