newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ వాచ్ ఉంటే చాలు.. ఏటీఎం కూడా అక్కర్లేదు..!

19-09-202019-09-2020 19:30:23 IST
Updated On 21-09-2020 17:11:52 ISTUpdated On 21-09-20202020-09-19T14:00:23.260Z19-09-2020 2020-09-19T14:00:19.364Z - 2020-09-21T11:41:52.570Z - 21-09-2020

ఈ వాచ్ ఉంటే చాలు.. ఏటీఎం కూడా అక్కర్లేదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా రాకతో దేశ వ్యాప్తంగా 90 శాతం డైరెక్ట్ పేమెంట్స్.. అంటే నగదు ఇచ్చి వస్తువుల కొనుగోళ్లు తగ్గాయి. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏ వస్తువుని కొన్నా సరే దాదాపు గూగుల్ పే, ఫోన్ పే లేదా.. కార్డ్ పేమెంట్సే చేస్తున్నారు. నిజానికి కరోనా వచ్చాకే చదువుకున్న వాడితో పాటు.. అక్షరం ముక్క రానివారు కూడా ఆన్ లైన్ చెల్లింపుల గురించి తెలుసుకున్నారు. చాలా షాపింగ్ మాల్స్ లో , దుకాణాల్లో భారత్ పే యూనిక్ కోడ్ లు, పీఓఎస్ మిషీన్లు కనిపిస్తున్నాయి. నిజానికి డీ మానిటైజేషన్, లాక్ డౌన్ కి ముందు ఈ పరిస్థితి చాలా తక్కువనే చెప్పాలి. 

మామూలుగా టైటాన్ క్లాస్ డిజైన్ వాచ్ లకు అభిమానులున్నారు. స్మార్ట్ ఫోన్లున్న ఈ కాలంలో కూడా వాచ్ లు వాడేవారున్నారా ? అంటే.. ఉన్నారు. ఫ్యాషన్ కోసం ఖరీదైన వాచ్ లను కొనేవారెందరో ఉన్నారు. తాజాగా టైటాన్ సరికొత్త వాచ్ లను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఈ వాచ్ లుంటే చాలు ఏటీఎం కూడా వెంట తీసుకెళ్లనక్కర్లేదట. పిన్ నంబర్ ఎంటర్ చేయకుండానే ఆన్ లైన్ చెల్లింపులు చేయొచ్చట. కానీ రూ.2000 వరకూ పిన్ ఎంటర్ చేయకుండా, ఆపై ఎక్కువ నగదు చెల్లించాల్సి వస్తే మాత్రం పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ మేరకు టైటాన్ ఎస్బీఐ తో ఒప్పందం కుదుర్చుకుంది. టైటాన్ పే వాచ్ ల నుంచి పేమెంట్స్ చేయాలంటే.. సదరు యూజన్ ఎస్బీఐ యోనో యాప్ తో కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందని టైటాన్ యాజమాన్యం తెలిపింది. 

టైటాన్ కొత్తగా టైటాన్ పే పేరుతో ఐదు కొత్త వాచీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పురుషుల కోసం మూడు, స్త్రీల కొసం రెండు వాచ్ లను మార్కెట్లో విడుదల చేసింది. పురుషుల వాచీల ధరలు వరుసగా రూ. 2,995, రూ.3,995, రూ.5,995 గా ఉండగా, స్త్రీల వాచ్‌ ధరలు రూ.3,895, రూ.4,395గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వాచ్ లపై ఓ లుక్కేసి.. నచ్చితే కొనేసుకోండి. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle