newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ లిస్ట్‌లో ఉన్న యాప్స్‌ వాడుతున్నారా... అయితే తీసేయండి!

04-11-201904-11-2019 10:03:36 IST
2019-11-04T04:33:36.637Z04-11-2019 2019-11-04T04:33:34.580Z - - 23-04-2021

ఈ లిస్ట్‌లో ఉన్న యాప్స్‌ వాడుతున్నారా... అయితే తీసేయండి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆండ్రాయిడ్‌ మొబైళ్లలో మాలిషియస్‌ యాప్స్‌ గురించి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఫలానా యాప్‌లో ఫలానా ట్రోజన్‌ ఉందని, ఇంకో యాప్‌ వైరస్‌ ఉందని, అదేదో యాప్‌ యాడ్‌వేర్‌ ఉందని టెక్‌ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే  ఆ యాప్‌ల సంఖ్య ఏ ముప్ఫై లేదా నలభై ఉంటూ వచ్చాయి. ఇప్పుడు తొలిసారి ఓ టెక్‌ కంపెనీ 172 యాప్‌లతో ఓ జాబితా సిద్ధం చేసింది. ఆ జాబితా మేము మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో ఏదైనా యాప్‌ మీ మొబైల్‌లో ఉంటే వెంటనే తీసేయండి. 

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల్లో ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడుతున్నవాళ్లే ఎక్కువమందనేది కాదనలేని విషయం. చాలామంది ప్లే స్టోర్‌ నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేస్తుంటారు. యాప్స్‌ కోసం ప్లే స్టోర్‌ సురక్షితమైనదని గూగుల్‌ చెబుతున్నా... ఆ యాప్స్‌లో యాడ్‌వేర్‌ లాంటివి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయి. మీ మొబైల్స్‌లో యాడ్స్‌ ను చొప్పించి మీ కీలక సమాచారాన్ని  దొంగిలించడం ఈ యాడ్‌ వేర్స్‌ పని. సెప్టెంబరులో ప్లే స్టోర్‌లో 172 వరకు మాల్‌వేర్‌ ఉన్న యాప్స్‌ను గుర్తించారు. వాటికి ఇప్పటికే ప్లే స్టోర్‌లో 330 మిలియన్ల ఇన్‌స్టాలేషన్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈసెట్‌కు చెందిన లూకాస్‌ స్టెఫాంకో అనే పరిశోధనకుడు ఈ జాబితాను రూపొందించాడు. 

ప్లే స్టోర్‌లో ఉంచే ప్రతి యాప్‌ను చెక్‌ చేస్తామని గూగుల్‌ చెబుతున్నా... అది ఏ మాత్రం నిజం కాదని నిపుణులు చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మాల్‌వేర్‌ యాప్స్‌ జాబితాలు చాంతాండ తయారవుతున్నాయి. ఒక్క సెప్టెంబరులోనే 172 మాల్‌వేర్‌ యాప్‌లు  బయటకు వచ్చాయంటే ఇంకా ఎన్ని ఉన్నాయో ఆలోచించుకోవచ్చని అని నిపుణులు అంటున్నారు.  అయితే ఇటీవల కాలంలో ప్లే స్టోర్‌లో పెట్టడానికి తమ వద్దకు వస్తున్న యాప్స్‌లో 55 శాతం యాప్స్‌ను తిరస్కరిస్తున్నట్లు గూగుల్‌ చెబుతోంది. అంటే గూగుల్‌ పరిశీలన నుంచి తప్పించుకొని ఈ యాప్స్‌ ప్లే స్టోర్‌లోకి వచ్చేస్తున్నాయన్నమాట.  

మాల్‌వేర్‌ ఉన్న యాప్స్‌ జాబితా ఇదే.... 

-- Ludo Master - New Ludo Game 2019 For Free

-- Sky Warriors: General Attack

-- Color Phone Flash - Call Screen Theme

-- Bio Blast - Infinity Battle Shoot virus

-- Shooting Jet

-- Photo Projector

-- Gun Hero - Gunman Game for Free

-- Cooking Witch

-- Blockman Go: Free Realms & Mini Games

-- Crazy Juicer - Hot Knife Hit Game & Juice Blast

-- Clash of Virus

-- Angry Virus

-- Rabbit Temple

-- Star Range

-- Kiss Game: Touch Her Heart

-- Girl Cloth Xray Scan Simulator

-- Display Camera

-- Great VPN

-- Humour Camera

-- Ignite Clean

-- Leaf Face Scanner

-- Mini Camera

-- Print Plant scan

-- Rapid Face Scanner

-- Reward Clean

-- Ruddy SMS

-- Soby Camera

-- Spark Wallpaper  etc.....

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   a day ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle