newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ ఫోటో, గేమింగ్ యాప్స్‌తో జరజాగ్రత్త!1

20-08-201920-08-2019 12:06:07 IST
2019-08-20T06:36:07.568Z20-08-2019 2019-08-20T03:50:52.268Z - - 17-04-2021

ఈ ఫోటో, గేమింగ్ యాప్స్‌తో జరజాగ్రత్త!1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు కనిపించిన యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసి వాడేస్తున్నారు. అయితే ఇది ఎంతమాత్రం సేఫ్ కాదంటున్నారు నిపుణులు, వారెంత ఎంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉన్నా సైబర్ మాయగాళ్లు మాల్‌వేర్, యాడ్‌వేర్‌తో దాడులు చేస్తూనే ఉన్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు వినియోగదారులు. 

తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లోని 85 యాప్స్‌లో యాడ్‌వేర్ ఉన్నట్టు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ మైక్రో పరిశోధకులు గుర్తించడం షాకిచ్చిందనే చెప్పాలి. వాటి గురించి సమాచారం అందుకున్న గూగుల్ ఆ 85 యాప్స్‌ని ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది.

ఫోటోగ్రఫీ, గేమింగ్ యాప్స్ అని తేలింది. వాటిని 80 లక్షలకు పైనే డౌన్‌లోడ్ చేశారని లెక్కలు చెబుతున్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ ఏవైనా ఉంటే వాటిని వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయండి. లేదంటే మీ స్మార్ట్ ఫోన్ సరిగా పనిచేయకపోవచ్చు. 

ఈ యాప్స్ అవే!

super Selfie, Cos Camera, Pop Camera, One Stroke Line Puzzle, Background Eraser, Meet Camera, Pixel Blur, Hi Music Play, One Line Stroke, Beautiful House, Blur Photo Editor, Cos Camera, Stylish Camera, Face Camera, Beauty Camera, Magic Camera, Super Selfiecam, Beauty Camera, Magic Camera, One Stroke Line, Owl Camera, Seals Camera, Selfie Artifact, Selfie Camera

Toy Smash, Color House, Fast Blur, Date Stamp Camera, Find Differences, Charm Camera, Cherry Camera, One Line Stroke, PIC Eraser, Sweet Selfie, Toy Story, Blur Camera, Sweet Camera, Color House, Meet Camera

Photo Background Eraser, Selfie Dog, Smart File Manager, Selfie Camera, Date Stamp Camera, Pro Easy Camera Pro, Connect Together, Toy Blast, HD Video Player, Selfie Dog, Video Cut, Seals Camera, Toy Smash, Draw 1 Line, Meet Camera, Fancy Camera

Meet Camera, Magic Camera, Panda Camera, One Stroke Drawing, One Touch Draw,Background Changer,Background Eraser,QR Code Scanner,Quick Blur,Blur Master,Checkers box, Face Camera,Fashion Camera,Color House,Perfect Camera,Toy Blast, Easy Camera,Mirth Cam,Cherry Camera,Find Differences,361 Camera,one-line draw puzzle stroke,Super Camera,Stylish Camera,Connect Smash,Jelly Crush,Seals Camera,Super Camera

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle