newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఈ డివైజ్‌ల్లో త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ పని చేయదు..!

08-11-201908-11-2019 10:24:03 IST
2019-11-08T04:54:03.099Z08-11-2019 2019-11-08T04:53:59.690Z - - 27-05-2020

ఈ డివైజ్‌ల్లో త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ పని చేయదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వీడియో స్ట్రీమింగ్‌  ప్లాట్‌ఫామ్స్‌ మాంచి జోరుమీదున్న ఈ  సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని డివైజ్‌లకు సపోర్టును నిలిపేయాలని నిర్ణయించుకుంది. వచ్చే నెల 1 నుంచి కొన్ని డివైజ్‌ల్లో నెట్‌ఫ్లిక్స్‌ సేవలు వినియోగించుకోలేరు. ఈ జాబితాలో శాంసంగ్‌ స్మార్ట్‌ టీవీ, రోకూ మీడియా ప్లేయర్స్‌ కూడా ఉండటం గమనార్హం. టెక్నికల్‌ లిమిటేషన్స్‌లో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్‌ చూడాలంటే కచ్చితంగా కంపాటబులిటీ ఉన్న డివైజ్‌లను కొనుగోలు చేయాల్సిందే అని నెట్‌ఫ్లిక్స్‌ చెబుతోంది. 

నెట్‌ఫ్లిక్స్‌ సపోర్టు విషయాన్ని శాంసంగ్‌ కూడా తన అఫీషియల్‌ ఫోరమ్‌లో ప్రకటించింది. 2010, 2011లో రూపొందిన శాంసంగ్‌ టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ సర్వీసు ఉండదు అని తెలిపింది. ‘సి’, ‘డి’  మోడళ్లతో వచ్చిన టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ అందుబాటులో ఉండదు. మోడల్‌ కోడ్‌ చెక్‌ చేసుకొని తెలుసుకోవచ్చు. టీవీ రిమోట్‌ ద్వారా మెనూలోకి వెళ్లి కాంటాక్ట్‌ శాంసంగ్‌ ట్యాబ్‌లోకి వెళ్తే అక్కడ ప్రోడక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ కనిపిస్తుంది. అందులో కూడా చెక్‌ చేసుకోవచ్చు. అందులో ‘సి’/‘డి’ ఉంటే నెట్‌ఫ్లిక్స్‌ రాదు. ఒకవేళ కావాలంటే టీవీ మార్చుకోవాల్సిందే. 

రోకు మీడియా ప్లేయర్ల విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయం తీసుకుంది. Roku XR, XD, SD, 2100X, 2050X, 2000C మోడళ్లు నెట్‌ప్లిక్స్‌ కంపాటబులిటీని కోల్పోతాయి. దీంతోపాటు ప్రస్తుతం సపోర్ట్‌ లేని రోకు డివైజ్‌లు కూడా నెట్‌ఫ్లిక్స్‌ సపోర్టు కోల్పోతాయి. ఇలాంటి సందర్భంలోనూ మీరు డివైజ్‌ విషయంలో అప్‌గ్రేడ్‌ అవ్వాల్సిందే. ఈ సమస్యకు ఫిక్స్‌గా అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌ను తీసుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్‌ సలహా ఇస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ మన దేశంలో కీలకంగా ఎదుగుతున్న సమయంలో ఇలా సపోర్టు ఆపేయడం నష్టమనే అంటున్నాయి టెక్‌ వర్గాలు. అయితే నాణ్యమైన సేవలు అందించడం కోసమే ఇలా చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్‌ చెబుతోంది. 

కంపాటబులిటీ  ఉన్న డివైజ్‌ల జాబితా ఇదే: https://devices.netflix.com/en/compatible-devices/

 

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

   15 hours ago


600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

   17 hours ago


జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

   25-05-2020


మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

   25-05-2020


బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

   22-05-2020


ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

   22-05-2020


స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్డే కాదు లిక్కర్ కూడా డోర్ డెలివరీ

స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్డే కాదు లిక్కర్ కూడా డోర్ డెలివరీ

   21-05-2020


ఇద్దరి ప్రాణాలు తీసిన టిక్ టాక్.. కుటుంబానికి శాపం

ఇద్దరి ప్రాణాలు తీసిన టిక్ టాక్.. కుటుంబానికి శాపం

   20-05-2020


ఈ కామర్స్ కంపెనీలకు ఇక పండగే

ఈ కామర్స్ కంపెనీలకు ఇక పండగే

   18-05-2020


సెల్ ఫోన్ వినియోగంతో కరోనా... ఎయిమ్స్ వైద్యుల వార్నింగ్

సెల్ ఫోన్ వినియోగంతో కరోనా... ఎయిమ్స్ వైద్యుల వార్నింగ్

   17-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle