newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ కీబోర్డేంటి ఇలా ఉంది... మీకు నచ్చుతుందేమో చూడండి!

04-11-201904-11-2019 15:47:48 IST
2019-11-04T10:17:48.286Z04-11-2019 2019-11-04T10:17:41.773Z - - 20-04-2021

ఈ కీబోర్డేంటి ఇలా ఉంది... మీకు నచ్చుతుందేమో చూడండి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిబావ్‌... ఈ పేరు మన దేశంలో పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. చైనాలో మాత్రం బాగా సుపరిచితం. నలుగురు నడిచే దారిలో కాకుండా... కొత్త డిజైన్లతో గ్యాడ్జెట్లను తీసుకొస్తూ ఆకట్టుకుంటుంది. అయితే కొన్నిసార్లు ఆ డిజైన్లు మిస్‌ ఫైర్‌ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే చేసింది. ఈసారి కూడా ఎప్పటిలాగే నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరేమో అద్భుతంగా ఉందని చెబుతుంటే... మరికొందరేమో ఇదేంటి ఇలా ఉంది అని అంటున్నారు. మరి మీరు ఓసారి చూసి చెబుదురు. 

టిబావ్‌ ఇటీవల టిబుక్‌కె5 ప్రో అనే ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. ఫుల్‌ స్క్రీన్‌, పర్‌ఫెక్ట్‌ ఫీచర్లతో తీసుకొచ్చిన ల్యాప్‌టాప్‌లో కీబోర్డు మీద బటన్సే కీలకం. అసలు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ కూడా అవే. మామూలు కీబోర్డులో చతురస్రాకారంలో కీలు ఉంటాయి. కానీ టీబుక్‌కె5ప్రోలో గుండ్రంగా ఉంటాయి. దీనికి ఆ సంస్థ రెట్రో పంక్‌ అనే పేరు పెట్టింది. రియలిస్టిక్‌ నాకింగ్‌, లైట్‌ రీబౌండ్‌ లాంటి ఫీచర్లతో ఈ కీబోర్డు అపీయరెన్స్‌లోను, పనితనంలోనూ అదిరిపోతుందని చెబుతోంది. 

14 ఇంచ్‌ డిస్‌ప్లేతో  ఉన్న టీబుక్‌కె5 ప్రో ధర $489 డాలర్లుగా నిర్ణయించారు. దీనికి అదనంగా టిబావ్‌ కొన్ని ఆఫర్లు కూడా ఇస్తోంది. మొత్తంగా మీకు ఇంకా తక్కువ ధరకే లభించొచ్చు. ఇందులో ఇంటెల్‌ సెల్రాన్‌ 3867యు ప్రాసెసర్‌  ఉంటుంది. దీంతోపాటు 2జీబీ  జిఫోర్స్‌ 940ఎంఎక్స్‌ ఇస్తున్నారు. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్‌తో రాబోతున్న ఈ ల్యాపీలో మెటల్‌ బాడీ ఇస్తున్నారు. బ్యాక్‌లిక్‌ కీబోర్డుతోపాటు, ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌కూడా ఉంటుంది.  8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ ఉంటాయి. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle