newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఈ కామర్స్ కంపెనీలకు ఇక పండగే

18-05-202018-05-2020 11:29:41 IST
Updated On 18-05-2020 14:35:45 ISTUpdated On 18-05-20202020-05-18T05:59:41.062Z18-05-2020 2020-05-18T05:59:00.701Z - 2020-05-18T09:05:45.875Z - 18-05-2020

ఈ కామర్స్ కంపెనీలకు ఇక పండగే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ కారణంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరవయింది. ఇప్పటికే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి అనుమతినిచ్చిన కేంద్రం తాజాగా రెడ్ జోన్లలో కూడా డెలివరీ చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో.. ఈ-కామర్స్ కంపెనీలు ఊపిరిపీల్చుకున్నాయి. మెట్రో నగరాలన్నీ దాదాపు రెడ్ జోన్లలోనే ఉండటంతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి అనుమతినిచ్చినప్పటికీ ఈ-కామర్స్ కంపెనీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్డర్లు రాలేదు. 

దీంతో.. ఇన్నాళ్లూ రెడ్ జోన్లలో అత్యవసర వస్తువుల డెలివరీకి మాత్రమే కంపెనీలు పరిమితమయ్యాయి.తాజాగా లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఈ ప్రకటనతో ఇక మెట్రో నగరాల్లో డెలివరీలకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అయితే.. కరోనా వ్యాప్తి దృష్ట్యా వస్తువుల డెలివరీ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించాలని సూచించింది.

వస్తువుల డెలివరీకి సంబంధించి గోడౌన్లలో ఉద్యోగుల మధ్య భౌతిక దూరం పాటించాలి.  డెలివరీ చేసేటప్పుడు కష్టమర్లతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది.  కేంద్రం నిర్ణయంతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఈకార్ట్, స్నాప్ డీల్ వంటి సంస్థలు వ్యాపారం పెంచుకోనున్నాయి. ఆన్ లైన్లో డీల్స్ ప్రారంభించి సాధ్యమయినంత బిజినెస్ పెంచుకునే పనిలో పడ్డాయి. ఇటు రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ చేయడానికి లాక్ డౌన్ సడలింపులు లభించడంతో వ్యాపారం పెరుగుతుందని, ఉద్యోగులకు మేలు చేకూరుతుందని భావిస్తున్నాయి. 

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

   30-05-2020


ప్లాన్ రూ. 98  ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్,  వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

ప్లాన్ రూ. 98 ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్, వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

   29-05-2020


వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

   28-05-2020


బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

   27-05-2020


ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

   26-05-2020


600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

   26-05-2020


జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

   25-05-2020


మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

   25-05-2020


బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

   22-05-2020


ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

   22-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle