ఇవాళ్టి గూగుల్ డూడుల్ చూశారా!
09-02-201909-02-2019 07:25:32 IST
Updated On 09-02-2019 07:51:31 ISTUpdated On 09-02-20192019-02-09T01:55:32.695Z09-02-2019 2019-02-09T01:49:54.754Z - 2019-02-09T02:21:31.898Z - 09-02-2019

గూగుల్.. ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం ప్రతిరోజూ ఒక డూడుల్ తయారుచేయడం ఆనవాయితీగా పెట్టుకుంది. భారతీయ, ప్రపంచ విశేషాలకు సంబంధించి ఆరోజు/వ్యక్తుల/ఈవెంట్ల విశిష్టతలను గుర్తుచేస్తూ డూడుల్ రూపొందిస్తుంది. ఫిబ్రవరి 9 వతేదీ సందర్భంగా గూగుల్ ఓ యానిమేటెడ్ డూడుల్‌ను హోం పేజీలో ఉంచింది. ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ డూడుల్ గూగుల్‌లో వైరల్‌గా మారింది. క్యూబెక్ సిటీలో శుక్రవారం రాత్రి అట్టహాసంగా వింటర్ కార్నివాల్ ప్రారంభమయింది. ఆ ఘట్టాన్ని తెలియజేసేలా డూడుల్ తయారుచేసి హోంపేజ్‌లో ఉంచింది. క్యూబెక్ సిటీలో ఐస్ కార్నివాల్, ఐస్ తో తయారుచేసిన కళాఖండాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి.



థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
21 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా