newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఇద్దరి ప్రాణాలు తీసిన టిక్ టాక్.. కుటుంబానికి శాపం

20-05-202020-05-2020 11:29:23 IST
Updated On 20-05-2020 14:45:40 ISTUpdated On 20-05-20202020-05-20T05:59:23.208Z20-05-2020 2020-05-20T05:57:52.313Z - 2020-05-20T09:15:40.078Z - 20-05-2020

ఇద్దరి ప్రాణాలు తీసిన టిక్ టాక్.. కుటుంబానికి శాపం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియా, వీడియో మేసేజింగ్ యాప్ లు వాడినంత కాలం బాగానే వుంటాయి. కాని వాటివల్ల వచ్చే అనర్థాలు కుటుంబాల్లో విషాదాలను నింపుతుంటాయి. తాజాగా ఏపీలో సోషల్ మెసేజింగ్ టిక్ టాక్ రెండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.  విజయవాడ వైఎస్ ఆర్ కాలనీలో నివాసం వుండే షేఖ్ షంషుద్దీన్ వెండి వస్తువులకు మెరుగులు పెడతూ జీవిస్తాడు. ఇతనికి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. 

లాక్ డౌన్ నేపథ్యంలో రెండునెలలుగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. షంషుద్దీన్ కొడుక్కి టిక్ టాక్ అంటే సరదా. రోజూ టిక్ టాక్ చేయడం ప్రారంభించాడు. టిక్ టాక్ లో వీడియోలు చేయడం ఆ ఫ్యామిలీకి హాబీగా మారింది.. షుంషుద్దీన్ భార్య షేక్ కరీమా కూడా టిక్ టాక్ వీడియోల్లో మునిగిపోయింది. ఆమె ఎప్పుడూ టిక్ టాక్ లో ఉండటంతో భర్త మందలించాడు. దీంతో ఆమె  ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వెండికి మెరుగుపెట్టే ద్రావణం తాగేసింది. అపస్మారకస్ధితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.

విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన ఆమె బంధువులు కొడుకుని మందలించారు. టిక్ టాక్ అలవాటు చేసింది నువ్వే, మీఅమ్మ చావుకి నీవే కారణం అనడంతో ఆ బాలుడు కూడా మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో ఉన్న సైనైడ్ తాగేసాడు. వెంటనే  ఆకుర్రాడు చనిపోయాడు.  దీంతో ఆ కుటుంబంలో తల్లి ఒక కొడుకు టిక్ టాక్ కి బలయ్యారు. ఇద్దరు చిన్నారులు తల్లిలేని వారయ్యారు. టిక్ టాక్ భర్తకు భార్యను, ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని,  సోదరుడిని దూరం చేసింది.   కొన్ని గంటల వ్యవధిలోనే తల్లీకొడుకులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లికొడుకులు మృతితో తండ్రి, ఆడపిల్లలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇంతకుముందు టిక్ టాక్ వీడయోలు తీస్తూ ఓకుర్రాడు రైలు ప్రమాదానికి గురయ్యాడు. ఎంతోమంది టిక్ టాక్ వీడియోల పేరుతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. 

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

   30-05-2020


ప్లాన్ రూ. 98  ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్,  వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

ప్లాన్ రూ. 98 ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్, వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

   29-05-2020


వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

   28-05-2020


బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

   27-05-2020


ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

   26-05-2020


600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

   26-05-2020


జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

   25-05-2020


మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

   25-05-2020


బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

   22-05-2020


ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

   22-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle