ఇక యూట్యూబ్ మ్యూజిక్..గూగుల్ ప్లే మ్యూజిక్ క్లోజ్
06-08-202006-08-2020 10:48:56 IST
2020-08-06T05:18:56.986Z06-08-2020 2020-08-06T05:17:58.032Z - - 18-04-2021

గూగుల్ ప్లే మ్యూజిక్ గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇక నుంచి మీ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లే మ్యూజిక్ కనుమరుగు కానుంది. తాజాగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని శాశ్వతంగా మూసివేయనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ ఏడాది సెప్టెంబర్, తర్వాత అక్టోబర్ నుంచి ఈయాప్ పనిచేయదని గూగుల్ ప్రకటించింది. ఎందుకంటే డిసెంబర్ తర్వాత ఇందులో డేటా కనిపించదు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది. గూగుల్ ప్లే మ్యూజిక్ డేటా, సాంగ్స్, ప్లే లిస్ట్, అప్ లోడ్స్ అన్నీ యూట్యూబ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ మొబైల్ లో ముందుగా యూట్యూబ్ మ్యూజిక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలోకి గూగుల్ ప్లే మ్యూజిక్ డేటా పంపుకోవచ్చు. ఒకే తరహా సేవలో ఒకే సంస్థ నుంచి రెండు యాప్ లలో వుండడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే మ్యూజిక్ తరహా సేవలే యూట్యూబ్ మ్యూజిక్ లోనూ అందుబాటులో వున్నాయి. వచ్చే నెలలో గూగుల్ మ్యూజిక్ తెరమరుగుకానుందన వెంటనే మీరు యూట్యూబ్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోండి.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
21 hours ago

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా