newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ ‘యూట్యూబ్‌’ని ఆపేస్తున్నారా... చూసుకోండి

17-09-201917-09-2019 12:12:24 IST
Updated On 18-09-2019 12:56:27 ISTUpdated On 18-09-20192019-09-17T06:42:24.423Z17-09-2019 2019-09-17T06:42:02.198Z - 2019-09-18T07:26:27.371Z - 18-09-2019

ఆ ‘యూట్యూబ్‌’ని ఆపేస్తున్నారా...  చూసుకోండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యూట్యూబ్‌ను ఆపేస్తున్నారా... నిజమా అనుకుంటున్నారా! మీరు చదివింది నిజమే. కానీ ఆపేస్తోంది మొత్తం యూట్యూబ్‌ని కాదు. యూట్యూబ్‌ లీన్‌ బ్యాక్‌ స్టైల్‌ని. మన దేశంలో ఈ ఫీచర్‌ చాలా తక్కువ మంది తెలుసు కానీ విదేశాల్లో దీన్ని చాలా ఎక్కువగా వినియోగిస్తుంటారు. యూట్యూబ్‌లో లభించే కంటెంటే ఇందులోనూ ఉంటుంది కానీ కంటెంట్‌ బ్రౌజ్‌ చేసే విధానమే కొత్తగా ఉంటుంది.

కావాలంటే మీరు https://www.youtube.com/tv#/surface?c=FEtopics&resume ఈ లింక్‌ క్లిక్‌ చేసి చూడండి. 

సుమారు పదేళ్ల క్రితమే ఈ ఫీచర్‌ను యూట్యూబ్‌ తీసుకొచ్చింది. టీవీని రిమోట్‌తో బ్రౌజ్‌ చేసినట్లు యూట్యూబ్‌ను కీబోర్డు యారోస్‌ యాక్సెస్‌ చేయొచ్చు. అయితే ఈ ఆసక్తికర ఫీచర్‌ను యూట్యూబ్‌ మూసేస్తోంది. దీనికి సంబంధించి ఓ సందేశాన్నియూట్యూబ్‌ వెబ్‌సైట్‌ ఎంట్రన్స్‌లో పెడుతోంది. ‘‘త్వరలో ఈ ఫీచర్‌ను మూసేస్తున్నాం. మీరు యూట్యూబ్‌ ద్వారా వీడియోలను పొందొచ్చు’’ అని ఆ సందేశంలో రాసి ఉంది. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వీసును మూసేస్తారనేది తెలియాల్సి ఉంది.  అయితే కొంతమంది నిబంధనలకు విరుద్దంగా వినియోగిస్తుండటం వల్ల యూట్యూబ్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 

యూట్యూబ్‌ లీన్‌ బ్యాక్‌ ఆప్షన్‌ను తీసేసినా ఆండ్రాయిడ్‌ టీవీ, రోకు లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్‌ వాడేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. యూట్యూబ్‌ యాప్‌ ద్వారా యూజర్లు వీడియోలు వీక్షించొచ్చు. యూట్యూబ్‌ ప్రీమియమ్‌ ద్వారా ఓవైపు అదనపు సౌకర్యాలను అందిస్తూ, మరోవైపు ఇలాంటి మంచి ఆప్షన్లను యూట్యూబ్‌ ఎందుకు తీసేస్తోందో అర్థం కాక యూజర్లు తలలు పట్టుకుంటున్నారు. యూట్యూబ్‌ లీన్‌ బ్యాక్‌ వాడేవాళ్లందరూ ఇదే మాట అంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఆప్షన్‌ తీసేసేలోగా మీరూ ఒకసారి వాడేయండి. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   a day ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle