newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆర్డర్ చెయ్... హాయిగా లాగించెయ్

06-06-201906-06-2019 07:13:21 IST
2019-06-06T01:43:21.794Z06-06-2019 2019-06-06T01:43:15.486Z - - 22-04-2021

ఆర్డర్ చెయ్... హాయిగా లాగించెయ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక‌ప్పుడు వంట చేయ‌డానికి మ‌హిళ‌లు తెగ తాప‌త్ర‌య‌ప‌డేవారు. అంత‌కంటే ఇష్టంగా వంట‌ను చ‌క‌చ‌కా చేసేసేవారు. ఉమ్మ‌డి కుటుంబాల్లో అయితే ప‌ది మందికీ వండిపెట్ట‌డం ఓ స‌ర‌దాగా ఉండేది. కానీ కాల‌క్ర‌మేణా ట్రెండ్ మారుతూ వ‌చ్చింది.

ముఖ్యంగా ఉద్యోగాల హ‌డావుడితో జ‌నం మెస్ క‌ల్చ‌ర్ అల‌వాటు చేసుకున్నార‌. ఇక ఆడ‌వాళ్లు ఎక్కువ‌గా వంటింటికి దూరం అవుతూ వ‌చ్చారు. 

ఈ కాలంలో ఆన్ లైన్ ఫుడ్ యాప్స్ రావ‌డం జ‌నానికి అడ్వాంటేజ్ అయింది. త‌మ‌కు న‌చ్చిన ఫుడ్, న‌చ్చిన హాట‌ల్ నుంచి నిమిషాల్లో వేడివేడి ఇంటి గుమ్మం ముందు వ‌స్తుండ‌టం చాలా కుటుంబాల‌కు టైం క‌ల్సివ‌స్తోంది. తీరిక స‌మ‌యాలు, సెల‌వు దినాల్లో మ‌హిళ‌లు వంట చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ు. 

ఆన్ లైన్ ఫుడ్ యాప్స్‌కి యమ క్రేజ్!

ఈ విష‌యంలో దేశ వ్యాప్తంగా బెంగ‌ళూరు మొద‌టి స్థానంలో ఉన్న‌ట్లు తేలింది. నేష‌న‌ల్ రెస్టారెంట్ అసోసియేష‌న్ చేసిన స‌ర్వేలో ఆన్ లైన్ ఆర్డ‌ర్ ద్వారా భోజ‌నం తెప్పించుకోవ‌డంలో బెంగ‌ళూరు జ‌నాలు మొద‌టి స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే యువ‌తీ, యువ‌కులు అయితే వారానికి ఐదు రోజుల పాటు ఫుడ్ యాప్స్ మీదే ఆధార‌ప‌డుతున్న‌ట్లు నేష‌న‌ల్ రెస్టారెంట్ అసోసియేష‌న్ స‌ర్వేలో తేలింది. 

ఇక కొత్త‌గా పెళ్లి అయిన జంట‌లు, భార్య‌భ‌ర్త‌లు ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు ప్ర‌తి వీకెండ్స్ ఫుడ్ యాప్స్ మీద ఆధార‌ప‌డుతున్నారు. వీరే కాదు, ప‌లు ప్రాంతాల‌కు చెందిన ఆహార ప‌దార్థాల రుచులు తెల్సుకునేందుకు కూడా చాలా మంది ఆన్ లైన్ ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తున్నారు. ఇలా నెల‌కు స‌గ‌టును ప్ర‌తి కుటుంబం క‌నీసం 3,536 రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతోంద‌ట‌.

మ‌రో విష‌యం ఏంటంటే, ఆన్ లైన్ ఫుడ్ తిన‌డం ద్వారా ఊబ‌కాయం, డ‌యాబెటీస్, ఫ్యాటీ లివ‌ర్ వంటి ఇబ్బందులు వ‌స్తాయ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నా జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదు. 

అదేమంటే ఇబ్బంది వ‌స్తే డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వెళ్తాం కానీ, గంట‌ల త‌ర‌బ‌డి వంట గ‌దిలో ఉండ‌టం త‌మ వ‌ల్ల కాద‌నీ, చాలా మంది మ‌హిళా ఉద్యోగులు చెబుతున్న‌ట్లు నేష‌న‌ల్ రెస్టారెంట్ అసోసియేష‌న్ చెబుతోంది. ఏ విష‌యంలో అయినా బెంగ‌ళూరు జ‌నం రూటే స‌పరేటు అనేది ఇలా కూడా ప్రూవ్ అయిందన్నమాట.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle