ఆఫ్లైన్లో అందుబాటులోకి నోకియా 5310
11-08-202011-08-2020 13:17:42 IST
2020-08-11T07:47:42.445Z11-08-2020 2020-08-11T07:47:26.927Z - - 22-04-2021

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా అంటే ఎంతో క్రేజ్ వుండేది. మిగతా బ్రాండ్ల కంటే నోకియా ఫోన్లకు డిమాండ్ కూడా అలాగే వుండేది. కానీ స్మార్ట్ ఫోన్లలో డ్యూయల్ సిమ్ లేకపోవడం, అత్యాధునిక టెక్నాలజీ వాడకపోవడంతో నోకియా వెనుకబడింది. తాజాగా నోకియా 5310 మొబైల్ ను జూన్ లో మనదేశంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ కు సంబంధించిన సేల్ ఇప్పటివరకు ఆన్ లైన్ లో మాత్రమే జరిగాయి. కానీ తాజాగా ఆఫ్ లైన్ లో కూడా అందుబాటులోకి నోకియా తీసుకువచ్చింది. గతంలో లాంచ్ అయిన నోకియా 5310 ఎక్స్ ప్రెస్ మ్యూజిక్ కు అప్ గ్రేడెడ్ వెర్షన్ గా ఈ ఫోన్ అందుబాటులోకి రావడం విశేషం. నోకియా 5310 స్పెసిఫికేషన్లు *నోకియా 5310 ధర రూ.3,399 * బ్లాక్/రెడ్, వైట్/రెడ్ రంగులు *2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే * డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్ * ఫిజికల్ కీప్యాడ్ * డ్యూయల్ సిమ్ ఫీచర్ * ఫోన్ వెనకభాగంలో వీజీఏ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ * మీడియాటెక్ ఎంటీ6260ఏ ప్రాసెసర్ * 8 ఎంబీ ర్యామ్, 16 ఎంబీ స్టోరేజ్ మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు స్టోరేజ్ * నోకియా సిరీస్ 30+ సాఫ్ట్ వేర్ * బ్లూటూత్ వీ3.0, మైక్రో యూఎస్ బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ * వైర్ లెస్ ఎఫ్ఎం సపోర్ట్ * పూర్తిగా చార్జ్ చేస్తే 20 గంటల టాక్ టైం, 22 గంటల స్టాండ్ బై టైం * బరువు 88.2 గ్రాములు *1200 ఎంఎహెచ్ బ్యాటరీ

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
7 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా