newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆపిల్ అద్దాలు... భలే ఫీచర్లు... అదిరిపోయే ధరలు

13-10-201913-10-2019 11:29:05 IST
2019-10-13T05:59:05.330Z13-10-2019 2019-10-13T05:58:57.106Z - - 10-04-2021

ఆపిల్ అద్దాలు... భలే ఫీచర్లు... అదిరిపోయే ధరలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఆధారంగా ఆపిల్ గ్లాసెస్ ను తీసుకొస్తోందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.  ఇప్పుడు దీని మీద ఓ క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆపిల్ ఏఆర్ గ్లాసెస్ ను అంతర్జాతీయ మార్కెట్ లోకి తీసుకొస్తరాట. ప్రస్తుతం ఈ గ్లాసెస్ డిజైనింగ్  జరుగుతోందట. 2017లోనే ఆపిల్ ఈ గ్లాసెస్ కోసం ఏపీఐని సిద్ధం చేసింది. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్)కి టిమ్ కుక్ మంచి పెద్ద ఫ్యాన్ అనే విషయం మీకు తెలిసిందే.

ఆపిల్ గ్లాసెస్ ఐఓఎస్ 13తో పని చేస్తుంది. దీనికి స్టార్ బోర్డ్ అనే ప్రాజెక్ట్  నేమ్ పెట్టారు. గార్టా అని కోడ్  నేమ్ తో పిలుస్తున్నారు. ఈ మేరకు లీక్ అయిన డాక్యుమెంట్ లలో రాసి ఉన్నట్లు అంతర్జాతీయ టెక్ నిపుణులు చెబుతున్నారు.  ప్రముఖ టెక్ అనలిస్ట్ మింగ్ చి కుయో చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఈ ఏడాది ఆఖరి ఆపిల్ గ్లాసెస్ తయారీని ఆపిల్ ప్రారంభించనుందట. 

ఆపిల్ గ్లాసెస్ లో 2:52 డిగ్రీల హోలో లెన్స్ ఉండొచ్చు. గూగుల్ గ్లాస్ తరహాలో 2డీ ఫ్లోటింగ్ నోటిఫికేషన్లు, మ్యాప్స్ ఫీచర్ ఉంటుంది. వైఫై ఆధారంగా ఐఫోన్ తో దీనిని కనెక్ట్ చేయొచ్చని సమాచారం. గ్లాసెస్ తో చిత్రీకరించిన వీడియోను వెంటవెంటనే మొబైల్ లో చూసుకునే  సౌకర్యమూ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. 2కె  డిస్ప్లే  ఉండొచ్చట.  కనీసం 8 గంటలపాటుు వాడుకునేలా బ్యాటరీని అందిస్తారట. 

చైనాకు చెందిన ఛాంగ్ యింగ్ ప్రెసిసన్ అనే సంస్థ ఆపిల్ గ్లాసెస్ కోసం ఛాసిస్ ను తయారు  చేస్తోందట. ఆ సంస్థ నుంచి వస్తున్న  విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే మార్చి తర్వాత లాంచ్  ఉండొచ్చని సమాచారం. ఇక దీని ధర విషయానికొస్తే 3000 డాలర్ల కంటే తక్కువే ఉండొచ్చని తెలుస్తోంది.  మైక్రోసాఫ్ట్ హోలో లెన్స్ 2 కంటే దీని ధర తక్కువ ఉండొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిపుణులు 3000 డాలర్ల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   2 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle