newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

ఆంబ్రేన్ వైబ్ బీట్స్ ఇయర్ బడ్స్

10-02-202010-02-2020 17:20:49 IST
2020-02-10T11:50:49.654Z10-02-2020 2020-02-10T11:50:47.747Z - - 24-02-2020

ఆంబ్రేన్ వైబ్ బీట్స్ ఇయర్ బడ్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్ యాక్సెసరీస్, పవర్ బ్యాంక్‌ల తయారీలో పేరున్న ఆంబ్రేన్ సంస్థ తాజాగా వైబ్ బీట్స్ ఇయర్ బడ్స్ విడుదల చేసింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఎఎన్ సి) సదుపాయంతో ఈ ఇయర్ బడ్స్ విడుదల చేసింది. 

ఏపీటీఎక్స్ ఆడియో టెక్నాలజీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఈబడ్స్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది.ఈ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఇటు ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోను లభిస్తున్నాయి. వీటిధర రూ.2999.

ఈ ఇయర్ బడ్స్ అటు ఆండ్రాయిడ్, ఇటు ఐవోఎస్ ఫోన్లలో చక్కగా పనిచేస్తుంది. చక్కటి డిజైన్ తో యూత్ ని ఈ ఇయర్ బడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే వీటిని ఎక్కువ సేపు వినియోగించవచ్చు. రోడ్డుపైన వెళుతూ కూడా వీటిని ఉపయోగిస్తే ఎలాంటి డిస్ట్రబెన్స్ చెవికి సోకదు. 

ఆంబ్రేన్ వైబ్ బీట్స్ ఇయర్ బడ్స్ ఫీచర్లు

* యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఎఎన్ సి)

* బ్లూటూత్ 5.0

* ఆండ్రాయిడ్, ఐవోస్ టెక్నాలజీ

* 10 ఎం రేంజ్ కనెక్షన్

* ప్రతి ఇయర్ బడ్స్ లో రెండు మైక్రో ఫోన్లు

* వైర్ లెస్ కాలింగ్ ఫెసిలిటీ

* క్వాల్ కం సీవీసీ 8.0 నోయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ

* టచ్ సెన్సార్స్

* క్వాల్ కం క్యూసీసీ 3020 చిప్ సెట్ ఏపీటీఎక్స్ ఆడియో టెక్నాలజీ

*గూగుల్ అసిస్టెంట్ 

* ఐదుగంటల ప్లే టైం

*30 గంటల బ్యాటరీ లైఫ్ 

*స్వెట్ ప్రూఫ్, జిమ్, ట్రావెల్, ఇండోర్ ఫెసిలిటీ

*బ్లాక్ కలర్ 

*పాకెట్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్ 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle