newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఆంబ్రేన్ బ్లూ టూత్ హెడ్ సెట్, బీట్స్ డ్యూయో

22-06-202022-06-2020 10:39:19 IST
2020-06-22T05:09:19.077Z22-06-2020 2020-06-22T05:09:08.989Z - - 05-07-2020

ఆంబ్రేన్ బ్లూ టూత్ హెడ్ సెట్, బీట్స్ డ్యూయో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్ ఫోన్ల తయారీ, పవర్ బ్యాంక్ విక్రయం, బ్లూటూత్ టెక్నాలజీ డివైజెస్ తయారీలో ఆంబ్రేన్ సంస్థకు మంచి పేరుంది. ఆంబ్రేన్ డ్యూయో పేరిట అత్యాధునిక సౌండ్ సిస్టమ్ మార్కెట్లోకి విడుదల చేసింది. 

ఆంబ్రేన్ బీట్స్ డ్యూయో వైర్ లెస్ హెడ్ సెట్

ఆంబ్రేన్ సంస్థ బీట్స్ డ్యూయో వైర్ లెస్ హెడ్ సెట్ మార్కెట్లోకి విడుదల చేసింది. మంచి సౌండ్, నాయిస్ ఫ్రీ టెక్నాలజీ, లాంగ్ లైఫ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. పెద్ద వయసు వారికి కూడా దీనిని అనుకూలంగా మార్చారు. వాయిస్ అసిస్టెంట్ సౌకర్యం కూడా వుంది. దీని ధర రూ.3299. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ ద్వారా డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంది. దీనిని సెల్ ఫోన్ కి అటాచ్ చేసుకుని ఎలాంటి సౌండ్ ఇబ్బందులు లేకుండా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. వర్క్ మోడ్, రిలాక్స్ మోడ్ లో ఇది అందుబాటులో ఉందని కంపెనీ చెబుతోందది. ఇది వైర్ లెస్ కావడంతో ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. 

సౌండ్ కోర్ లైఫ్ క్యూ 10 బ్లూటూత్

ఈమధ్యకాలంలో ఫోన్లకు బ్లూటూత్ చాలా అవసరం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ తో పాటు మంచి బ్లూటూత్ కొనుగోలు చేస్తున్నారు యువత. ముఖ్యంగా డ్రైవింగ్, లాంగ్ టూర్, బైక్ డ్రైవింగ్, ఆఫీసుల్లో ఎలాంటి సౌండ్ డిస్ట్రెబెన్స్ లేకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. తాజాగా ఆంబ్రేన్ సంస్థ క్యూ 10 బ్లూ టూత్ హెడ్ సెట్ అందుబాటులోకి తెచ్చింది. దీని ఖరీదు రూ.2999. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ ద్వారా డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంది. క్యూ 10 బేస్ అప్ టెక్నాలజీ, రిచ్ అండ్ క్లియర్ సౌండ్ అందుబాటులో వుంటుంది. ఇయర్ కప్స్ ద్వారా మంచి సౌండ్ అనుభూతిని అందుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల 5 నిముషాల పాటు ఛార్జింగ్ పెట్టి 5 గంటల పాటు వాడుకోవచ్చు. చెవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం దానిని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాటరీ కూడా ఎక్కువ కాలం మన్నుతుంది. 

 

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు  గిరాకీ

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు గిరాకీ

   04-07-2020


వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

   03-07-2020


తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

   02-07-2020


చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

   01-07-2020


ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

   01-07-2020


టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

   30-06-2020


టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

   30-06-2020


బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

   29-06-2020


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

   29-06-2020


గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ  వివరణ

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ

   27-06-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle