అసూస్ లాప్ టాప్స్ న్యూ సిరీస్..
18-10-201918-10-2019 12:34:04 IST
Updated On 18-10-2019 12:34:03 ISTUpdated On 18-10-20192019-10-18T07:04:04.915Z18-10-2019 2019-10-18T07:00:22.474Z - 2019-10-18T07:04:03.224Z - 18-10-2019

డ్యూయల్ స్క్రీన్ లాప్ టాప్ సిరీస్ ను ఆసుస్ భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రూ. 2,09,990 ధరతో జెన్ బుక్ ప్రో డ్యూయో (యూఎక్స్ 581), రూ. 89,990 ధరతో జెన్ బుక్ డ్యూయో (యుఎక్స్ 481) మోడళ్లను లాంచ్ చేసింది. వీటితోపాటు రూ. 54,990 ధరతో వివో బుక్ ఎస్ 431... రూ. 69,990 ధరతో వివో బుక్ ఎస్ 532ను తీసుకొచ్చారు. దీంతోపాటు జెన్ బుక్ 13 (యూఎకస్స్ 334), జెన్ బుక్ 14 (యూఎక్స్ 434), జెన్ బుక్ 15 (యూఎక్స్ 534) మోఢళ్లకు కూడా 10వ జనరేషన్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు.
జెన్ బుక్ ప్రో డ్యూయో, జెన్ బుక్ డ్యూయో లో కొత్త తరహా డిస్ ప్లే ను తీసుకొచ్చారు. సాధారణ స్క్రీన్ తోపాటు కీబోర్డు పైన సెకండరీ టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. జెన్ బుక్ ప్రో డ్యూయోలో ఇంటెల్ ఐ9 -9980హెచ్ కే ప్రాసెసర్, జిఫోర్స్ జీటీఎక్స్ 2060 ఉంటాయి. ఫుల్ విడ్త్ 4కె స్క్రీన్ ఉంటుంది. దీంతోపాటు కీబోర్డు పైన 4కె యూహెచ్ డీ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. అదే జెన్ బుక్ డ్యూయో లో అయితే ఐ7 - 10510యు ప్రాసెసర్, జి ఫోర్స్ ఎంఎక్స్ 250 ఉంటుంది. ఇందులో ఫుల్ లెంగ్త్ 1920పి ఆసుస్ స్క్రీన్ పాడ్ ప్లస్ తో 1080పి ఫుల్ హెచ్ డి డిస్ ప్లే ఉంటుంది.
జెన్ బుక్ ప్రో డ్యూయోలో ఇస్తున్న 4కె యూహెచ్ డీ నానో ఎడ్జ్ ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్ హెచ్ డీ ఆర్ డిస్ ప్లే లో ఫోర్ రౌండెడ్ ఫ్రేమ్ లెస్, అల్రా స్లిమ్ బెజల్స్ ఉంటాయి. ఈ టచ్ స్క్రీన్ సినిమా గ్రేడ్ 100 శాతం డీసీఐ - పి3 కలర్ గామట్, 1,00,00:1 కాంట్రాస్ట్ రేషియోలో ఉంటుంది. ఇందులో స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉంటుంది. జెన్ బుక్ డ్యూయోలో చూస్తే 1080 నానో ఎడ్జ్ డిస్ ప్లే ఉంటుంది. ఇది కూడా ఫోర్ సైడెడ్ ఫ్రేమ్ లెస్ డిజైన్ ఉంటుంది. ఇందులో 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది.



ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా