అసుస్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ .. అమేజింగ్ ఫీలింగ్
24-07-202024-07-2020 14:51:49 IST
2020-07-24T09:21:49.026Z24-07-2020 2020-07-24T09:21:40.182Z - - 12-04-2021

మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకునేవారి దాహం తీర్చేందుకు అసుస్ సంస్థ ఒక స్మార్ట్ ఫోన్ విడుదలచేసింది. అసుస్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ రోగ్ 3 మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. గేమర్ల కోసం ప్రత్యేకంగా వైవిధ్యమైన ఫీచర్లతో ఈ ఫోన్ ను రూపొందించారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ లో లభించనుంది. ఈ వేరియంట్ ధర రూ.47,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999గా ఉంది. స్పెసిఫికేషన్లు: *6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ * అమోఎల్ఈడీ డిస్ ప్లే *స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్...టచ్ శాంప్లింగ్ రేట్ 270 హెర్ట్జ్ *క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ *వెనుకవైపు మూడు కెమెరాలు *64 మెగా పిక్సెల్.. 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా * 5 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్ *24 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా * బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ * 30W ఫాస్ట్ చార్జింగ్ * కేవలం 240 గ్రాములు * ధర 8 జీబీ ర్యామ్ + 128 జీబీ రూ.47,999 *12 జీబీ ర్యామ్ + 256 జీబీ ధర రూ.57,999 * ఆర్వోజీ ఫోన్ 3 లో కునాయ్ 3గేమ్ పాడ్ సపోర్ట్ *క్లిప్ ట్విన్ వ్యూ డాక్ 3

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా