newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అలీబాబాపై ట్రంప్ ఉక్కుపాదం.. నిషేధం వైపు అడుగులు?

16-08-202016-08-2020 19:05:51 IST
2020-08-16T13:35:51.896Z16-08-2020 2020-08-16T13:35:39.395Z - - 14-04-2021

అలీబాబాపై ట్రంప్ ఉక్కుపాదం.. నిషేధం వైపు అడుగులు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిక్ టాక్ తర్వాత ట్రంప్ టార్గెట్ అలీబాబా అంటున్నారు అమెరికన్లు. చైనాపై ఆగ్రహం, మరోవైపు రానున్న ఎన్నికల్లో అమెరికన్ల మనసు గెలుచుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొటొక్కటిగా  చైనా కంపెనీలను అదుపు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారం క్రితం టిక్ టాక్ పై నిషేధం విధించిన ఆయన.. ఇప్పుడు చైనా టెక్ దిగ్గజం అలీబాబాపై నిషేధం గురించి సంకేతాలు ఇచ్చారు. అమెరికాలో అలీబాబాను నిషేధించడాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

టిక్ టాక్ యాప్ ను నిషేధించే ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనే టికె టాక్ వ్యాపారాన్ని అమెరికాలో 90 రోజుల్లో విక్రయించాలని బైడాన్స్‌కు నిర్దేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే బైడాన్స్ చర్య తీసుకోగలదని నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. దీంతో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, జియో లైన్లో వున్నాయి. 

వీ-చాట్, టిక్ టాక్‌లను నిషేధించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అమెరికాకు చెందిన ఆపిల్, ఫోర్డ్, వాల్‌మార్ట్, డిస్నీ వంటి పలు ప్రముఖ కంపెనీలు వైట్ హౌస్ అధికారులను కోరాయి. ఇది చైనాలో వ్యాపారం చేస్తున్న అమెరికన్ కంపెనీలకు హాని కలిగిస్తుందని ఆయా కంపెనీలు తెలిపాయి. ఆపిల్ యాప్ స్టోర్ నుంచి వీ-చాట్ తొలగించినట్లయితే.. చైనా మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇండియాలో గల్వాన్ ఘటన అనంతరం భారీగా చైనా యాప్ లపై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్ వంటి ప్రసిద్ధ యాప్ లు నిషేధించిన జాబితాలో ఉన్నాయి. అనంతరం జూలై నెలలో చైనాకు చెందిన మరో 47 యాప్‌లను కూడా భారత్ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ దెబ్బకు అలీబాబా దిమ్మతిరిగిపోతోంది. ఏంచేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle