newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అమ్మాయిలు ఇష్టపడే ఐదు బెస్ట్ ఫోన్లు ఇవే!

06-01-202006-01-2020 16:05:49 IST
Updated On 06-01-2020 16:29:15 ISTUpdated On 06-01-20202020-01-06T10:35:49.897Z06-01-2020 2020-01-06T10:35:03.730Z - 2020-01-06T10:59:15.021Z - 06-01-2020

అమ్మాయిలు ఇష్టపడే ఐదు బెస్ట్ ఫోన్లు ఇవే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహిళలు ఉపయోగించుకోవడానికి ఫ్రెండ్లీ ఫోన్లు అనేకం వున్నాయి. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్లు. మీ బడ్జెట్ కి తగ్గట్టుగా ఫోన్లను ఎంచుకోండి. 

Image result for womens smart phones

రెడ్ మీ నోట్ 8 ప్రొ

Redmi Note 8 Pro

షియోమీ సంస్థ రూపొందించిన ఈ ఫోన్ మహిళలకు అన్ని విధాలుగా సరిపోతుంది. ఈ ఫోన్ గమ్మా గ్రీన్, హాలో వైట్, షాడో బ్లాక్ రంగుల్లో దొరుకుతుంది. 64 ఎంపీ కెమేరా, 20 ఎంపీ సెల్ఫీ కెమేరా దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. కాబట్టి ఛార్జింగ్ ప్రాబ్లం అంతగా ఇబ్బంది పెట్టదు. ఆక్టాకోర్ ప్రాసెసర్, 64 జీబీ/128 జీబీ స్టోరేజీ ఇందులో ఉంది. ఈ మోడల్ ధర రూ.14,999

యాపిల్ ఐ ఫోన్ 11

Apple iPhone 11

యాపిల్ సంస్థ ఫోన్లు అనగానే మనకు హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుందని తెలుసు. యాపీల్ ఐవోఎస్ 13, 4 జీబీ ర్యామ్, 12 ఎంపీ ఫ్రంట్ కెమేరా, 64 జీబీ/128 జీ/256 జీబీ స్టోరేజీతో ఈ ఫోన్ మంచి అనుభూతిని కలిగిస్తుంది. బ్యాటరీ విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి వుంటుంది. దీని బ్యాటరీ కేవలం 3100 ఎంఎహెచ్ మాత్రమే. ఈ ఫోన్ ధర రూ.64,990

రియల్ మీ ఎక్స్ టీ

Realme XT

రియల్ మీ సంస్థ ఈ మధ్యకాలంలో అందరి అభిమానాన్ని అందుకుంటోంది. మంచి ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటోంది. ఎఫ్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లేతో 6.4 అంగుళాలు కలిగిన ఫోన్ ఇది. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 712 ఎస్ వోసీ. 8 జీబీ ర్యామ్ వుంది. ఈ ఫోన్ లో 64 ఎంపీ రియర్ కెమేరా వుంది. 4000 ఎంఎహెచ్ బ్యాటరీ కలిగి వుంది. దీని ధర రూ.15,999

ఒప్పో రెనో 2 జెడ్

OPPO Reno2 Z

ఒప్పో సంస్థ మహిళలకోసం అన్నట్టుగా ఒప్పో రెనో 2 జెడ్ ఫోన్ విడుదలచేసింది. 2340x1080 రిజల్యూషన్ తో 48 ఎంపీ పోనీ ఐఎంఎక్స్ 586 ప్రైమరీ సెన్సారీ ప్రత్యేతకతలో అందరినీ ఆకట్టుకుంటోంది ఈమోడల్ స్మార్ట్ ఫోన్. 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 119 డిగ్రీ ఫీల్డ్ వ్యూ దీని ప్రత్యేకత. ఒకసారి చూడగానే ఈ మోడల్ స్వంతం చేసుకోవాలనిపించడం ఖాయం. 4000 ఎంఎహెచ్ బ్యాటరీ వుంది. దీని ఖరీదు రూ.24,990

వన్ ప్లస్ 7 ప్రో

OnePlus 7 Pro

వన్ ప్లస్ సంస్థ దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానం చూరగొంది. తాజాగా వన్ ప్లస్ 7 ప్రొ ఫోన్ విడుదల చేసింది. నాచ్ లెస్ డిసైన్, కర్వ్ డ్ ఎడ్జ్, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ, 128 జీబీ/256 జీబీ/256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి వుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ వుంది. చాలా సింపుల్ గా వున్నా దీని ధరమాత్రం కాస్త ఎక్కువనే చెప్పాలి. దీని ఖరీదు రూ.39,995 

ఈ ఐదుఫోన్లు మహిళలకు నచ్చడం ఖాయం. వివిధ షోరూంలలో ఈ మోడల్స్ విస్తృతంగా అమ్ముడవుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle