newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్... ఏ బడ్జెట్ లో ఏ మొబైల్ వస్తుందంటే

28-09-201928-09-2019 10:49:42 IST
Updated On 28-09-2019 16:43:46 ISTUpdated On 28-09-20192019-09-28T05:19:42.320Z28-09-2019 2019-09-28T05:19:36.227Z - 2019-09-28T11:13:46.125Z - 28-09-2019

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్... ఏ బడ్జెట్ లో ఏ మొబైల్ వస్తుందంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆన్ లైన్ ఈ రోజు సాయంత్రం నుంచి ఆఫర్ల వర్షం కురవబోతోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ మొదలవబోతున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో... అమెజాన్ లో ‘గ్రేట్ ఇండియన్ సేల్’ పేరుతో సేల్స్ నిర్వహిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల మీద 10 శాతం డిస్కౌంట్, అమెజాన్ లో ఎస్ బీఐ కార్డు మీద 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో వాటిలో ఏ బడ్జెట్ లో ఏ మొబైల్ వస్తుందో చూసేయండి.

 

ఫ్లిప్  కార్ట్ లో...

మీ బడ్జెట్ రూ. 10 వేలు లోపు అయితే...

-- రెడ్ మి 7ఎ ప్రారంభ ధర రూ. 4,999

-- రియల్ మి సీ2... 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ రూ. 5,999.

-- నోకియా 5.1 ప్లస్ 3 జీబీ ర్యామ్ వెర్షన్ రూ. 6,999

-- రియల్ మి సీ2... 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ రూ. 6,999

-- రియల్ మి 3ఐ ప్రారంభ ధర రూ 7,999

-- రెడ్ మి నోట్ 7ఎస్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ రూ. 8,999

-- రియల్ మి 5 (5000 ఎంఏహెచ్  బ్యాటరీ) ప్రారంభ ధర రూ. 8,999.

-- రియల్ మి 2 ప్రో  ప్రారంభ ధర రూ. 8,999

-- నోకియా 6.1 ప్లస్ 4 జీబీ ర్యామ్ వెర్షన్ రూ. 8,999

-- రెడ్ మి నోట్ 7 ఎస్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ రూ. 9,999

 ----------------------------------------------------

మీ బడ్జెట్ రూ. 13 వేలు లోపు అయితే...

-- రెడ్ మి నోట్ 7 ప్రో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ రూ. 10,999. (ఎక్స్ ఛేంజ్ పై రూ. 1,000 కలుపుకొని)

-- రియల్ మి 3 ప్రో.. ప్రారంభ ధర రూ. 10,999

-- రెడ్ మి నోట్ 5 ప్రో  ధర రూ. 10,999

-- రెడ్ మి నోట్ 6 ప్రో 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ధర రూ. 11,999

-- వివో జెడ్ 1 ప్రో (స్నాప్ డ్రాగన్ 712 తో) ధర రూ. 12,990

-- రియల్ మి ప్రో (స్నాప్ డ్రాగన్ 712 తో) ప్రారంభ ధర రూ. 12,999

-- రెడ్ మి నోట్ 7 ప్రో 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ రూ. 13,999. (ఎక్స్ ఛేంజ్ పై రూ. 1,000 కలుపుకొని)

-- రెడ్ మి నోట్ 7 ప్రో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ రూ. 14,999. (ఎక్స్ ఛేంజ్ పై రూ. 1,000 కలుపుకొని)

 ----------------------------------------------------

మీ బడ్జెట్ రూ. 20 వేలు లోపు అయితే...

-- పోకో ఎఫ్ 1 (స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో) ప్రారంభ ధర రూ. 14,999

-- రియల్ మి ఎక్స్ (సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతో) ప్రారంభ ధర రూ 15999

-- రియల్ మి ఎక్స్ టి (64 ఎంపీ సహిత క్వాడ్ కామ్) ప్రారంభ ధర రూ. 15,999

-- శాంసంగ్ ఏ 50 (25 ఎంపీ సహిత ట్రిపుల్ కామ్) ప్రారంభ ధర రూ. 16,999

-- రెడ్ మి కె 20 (48 ఎంపీ ఉన్న ట్రిపుల్ కామ్ సెటప్ ) ప్రారంభ ధర రూ. 19,999

 ----------------------------------------------------

 

అమెజాన్ లో...

మీ బడ్జెట్ రూ. 10 వేలు లోపు అయితే...

-- శాంసంగ్ గెలాక్సీ ఎం30 (5000 ఎంఏహెచ్ బ్యాటరీతో) రూ. 9,999

-- హానర్ 8 ఎక్స్ (6.6 ఇంచీల డిస్ప్లేతో) రూ. 9,999

-- శాంసంగ్ గెలాక్సీ ఎం20 .. ధర రూ. 9,999

-- శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ (15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) రూ. 8,999

-- వివో యూ 10 (18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో) ప్రారంభ ధర రూ. 8,990

-- హానర్ 9ఎన్ ధర రూ. 8,499

-- రెడ్ మి వై3 (32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో) ధర రూ. 7,999

-- రియల్ మి యు1 (25 ఎంపీ సెల్ఫీ కెమెరాతో) ధర రూ. 7,999

-- ఎల్ జి డబ్ల్యూ 30 (ట్రిపుల్ ఏఐ కెమెరాతో) రూ. 7,999

-- శాంసంగ్ గెలాక్సీ ఎం10 ధర రూ. 7,999

 ----------------------------------------------------

మీ బడ్జెట్ రూ. 16 వేలు లోపు అయితే...

-- హువావవే వై 9 ప్రైమ్ ధర రూ. 15,990

-- ఒప్పొ కె3 ధర రూ. 15,990

-- వివో వి 15 (32 ఎంపీ పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో) రూ. 15,990

-- శాంసంగ్ గెలాక్సీ ఎం 30 ఎస్ (6000 ఎంఏహెచ్ బ్యాటరీతో) రూ. 13,999

-- ఒప్పొ ఏ 5 2020 (నాలుగు కెమెరాలతో) రూ. 13,990

-- షావోమీ ఎంఐ ఏ3 (ఆండ్రాయిడ్ వన్ తో) రూ. 12,999

-- శాంసంగ్ గెలాక్సీ ఎం 30 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ధర రూ. 11,999

-- వివో వై 15 (5000 ఎంఏహెచ్ బ్యాటరీతో) రూ. 12,990

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle