newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమెజాన్‌కి పోటీగా ఎంఐ స్టిక్... ధరెంతో తెలుసా?

07-08-202007-08-2020 12:28:31 IST
Updated On 07-08-2020 13:21:22 ISTUpdated On 07-08-20202020-08-07T06:58:31.060Z07-08-2020 2020-08-07T06:57:52.535Z - 2020-08-07T07:51:22.945Z - 07-08-2020

అమెజాన్‌కి పోటీగా ఎంఐ స్టిక్... ధరెంతో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ, ఎంటర్ టైన్ మెంట్ విషయంలో అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా మొబైల్‌ఫోన్‌ తయారీ సంస్థ షావోమి అమెజాన్ కి పోటీగా ఎంఐ టీవీ స్టిక్‌ పేరుతో స్ట్రీమింగ్ డివైజ్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. షావోమి నుంచి వస్తున్న రెండో స్ట్రీమింగ్ డివైజ్‌ ఇదే. గతంలో ఎంఐ బాక్స్‌ 4ఎక్స్‌ పేరుతో షావోమి స్ట్రీమింగ్ డివైజ్‌ విడుదల చేసింది. 

ఎంఐ స్టిక్ ఫీచర్లు:

అత్యాధునిక టెక్నాలజీతో దీనిని తయారుచేశారు. ఎంఐ టీవీ స్టిక్‌లో క్వాడ్‌కోర్‌ కోర్‌టెక్స్‌-ఏ53 సీపీయు, ఏఆర్‌ఎం మలి-450 జీపీయు ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 9 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో 1జీబీ ర్యామ్‌/8జీబీ అంతర్గత మెమరీ వేరియంట్‌లో ఇది లభించనుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, అమెజాన్‌ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, హెచ్‌బీవో, స్పోటిఫైతో పాటు ఇతర వాటిని డైరెక్టుగా టీవీలో వీక్షించే అవకాశం కల్పించింది. 

అన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌తో గూగుల్ ప్లేస్టోర్‌ను యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇందులోని రిమోట్ వాయిస్‌ కంట్రోల్స్‌, గూగుల్ అసిస్టెంట్‌ను సపోర్ట్ చేస్తుంది. మంచి క్వాలిటీ సౌండ్, పిక్చర్ దీని స్వంతం. ఎంఐ టీవీ స్టిక్ ధర రూ. 2,799గా సంస్థ నిర్ణయించింది. ఎంఐ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ స్టోర్లలో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. బ్లాక్‌ కలర్‌లో ఇది లభించనుంది. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle